డబ్బుతో స్నేహాన్ని కొనేలేంగానీ, ఈ 24కే గోల్డ్ ఫోన్‌ను కొనేయవచ్చు

Written By:

తాజాగా, సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌కు సంబంధించిన లగ్జరీ వర్షన్ ప్రీ-ఆర్డర్ పై లభ్యమవుతోంది. గెలాక్సీ ఎస్ 7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ మోడల్స్‌ను 24కే గోల్డ్, 18కే రోజ్, ప్లాటినమ్ ప్లేటింగ్ వేరియంట్‌లలో అందించున్నట్లు Truly Exquisite సంస్థ వెల్లడించింది. ప్రారంభ ధర రూ.1,62,252

డబ్బుతో స్నేహాన్ని కొనేలేంగానీ, ఈ 24కే గోల్డ్ ఫోన్‌ను కొనేయవచ్చు

గెలాక్సీ ఎస్7 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

5.1 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 820ప్రాసెసర్, ఆక్టా‌కోర్ ఎక్సినోస్ 8 ఆక్టా 8890 సాక్, 4జీ ఎల్‌పీడీడీఆర్4 ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (32జీబి,64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, ఐపీ68 రేటింగ్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : 3జీబి ర్యామ్‌ ఫోన్ రూ.7,000కే, 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

English summary
Money Can't Buy Friendship, But it Can Buy a 24K Golden Samsung Galaxy S7 Smartphones!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot