ఓ పెద్ద ప్రళయంతో చంద్రుడు పుట్టాడు

Written By:

అందరికీ మామ ఎవరంటే ఎవరైనా టక్కున ఇంకెవరు ఆ చందమామే కదా అని టక్కున చెప్పేస్తారు. అయితే ఆ చందమామ ఎప్పుడు ఎలా పుట్టారో ఎవరికైనా తెలుసా..చాలామందికి తెలియదు. కాని చందమామా ఓ పెద్ద పేలుడు వల్ల పుట్టాడని ఇది 400 ఏళ్ల క్రితం జరిగిందని శాస్ర్తవేత్తలు తేల్చారు.చల్లని వెన్నెల నిచ్చే చంద్రుడు పెద్ద పేలుడు వల్ల పుట్టాడంటే నిజంగా ఆశ్చర్యంగా లేదూ..

Read more: కారు నడుపుతూ ఆ మూవీస్ చూస్తూ.. పైకెళ్లాడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భూమి, థియా అనే ఓ చిన్న గ్రహం పరస్పరం అభిముఖంగా ఢీకొనడం వల్లే చంద్రుడు ఏర్పడ్డాడని తాజా అధ్యయనం చెబుతోంది. భూమి ఏర్పడిన 10 కోట్ల ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాలు ఢీకొని ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

భూమి, థియా అనే ఓ చిన్న గ్రహం పరస్పరం అభిముఖంగా ఢీకొనడం వల్లే చంద్రుడు ఏర్పడ్డాడని తాజా అధ్యయనం చెబుతోంది. భూమి ఏర్పడిన 10 కోట్ల ఏళ్ల తర్వాత ఈ రెండు గ్రహాలు ఢీకొని ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అయితే 430 ఏళ్ల కింద ఈ రెండు గ్రహాలు

అయితే 430 ఏళ్ల కింద ఈ రెండు గ్రహాలు ఢీకొన్నాయని ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు.

థియాకు భూమి 45 డిగ్రీల కోణంలో పార్శ్వంగా

థియాకు భూమి 45 డిగ్రీల కోణంలో పార్శ్వంగా ఢీకొని ఉంటుందని భావించారు.కానీ అవి రెండు ఎదురెదురుగా ఢీకొనడం వల్లే చంద్రుడు ఏర్పడ్డాడని కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు తేల్చారు.

అపోలో 12, 15, 17 అంతరిక్షయాత్రల ద్వారా

అపోలో 12, 15, 17 అంతరిక్షయాత్రల ద్వారా చంద్రుడిపై నుంచి తీసుకొచ్చిన ఏడు రకాల శిలలను కాలిఫోర్నియా పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ ఏడు రాళ్లు, హవాయి, ఆరిజోనాల్లోని భూమి లోపలి పొరల్లో సేకరించిన అగ్నిపర్వత రాళ్లను పరిశీలించాక వారు ఈ నిర్ధారణకు వచ్చారు.

భూమి, చంద్ర గ్రహల్లోని ఆక్సిజన్ ఐసోటోప్స్

భూమి, చంద్ర గ్రహల్లోని ఆక్సిజన్ ఐసోటోప్స్ వేర్వేరుగా ఉన్నప్పటికీ.. పెద్దగా వ్యత్యాసం లేదని, వాటి మధ్య విడదీయలేని బంధం ఉందనే విషయాన్ని గుర్తించామని ఎడ్వార్డ్ యంగ్ అనే పరిశోధకుడు తెలిపారు.

ఈ రెండు రకాల రాళ్లలో ఉన్న ఆక్సిజన్ పరమాణువు

ఈ రెండు రకాల రాళ్లలో ఉన్న ఆక్సిజన్ పరమాణువు నిర్మాణాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. భూమి పొరల్లోని రాళ్లు, చంద్రుడిపై రాళ్లలో సాధారణ ఆక్సిజన్, దాని ఐసోటోప్‌ల నిష్పత్తి ఒకే విధంగా ఉందని ప్రొఫెసర్ తెలిపారు.

ఆ చర్యలో థియా గానీ నశించకుంటే

ఇక, ఆ చర్యలో థియా గానీ నశించకుంటే.. ఓ గ్రహంగా వృద్ధి చెందేదని వివరిస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Moon born in a head-on collision with Earth
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot