ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం 10 క్రేజీ గేమ్స్

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల రాకతో గేమింగ్ మరింతగా విస్తరించింది. ఈ హ్యాండ్‌సెట్‌లను ఉపయోగించే ప్రతి ఒక్క యూజర్ కాస్తంత తీరక సమయం దొరికితే చాలు తన ఫోన్‌లోని గేమ్స్ పట్ల అమితమైన ఇష్టత చూపుతారు. ఆండ్రాయిడ్ గేమింగ్ ప్రియుల కోసం అనేక వర్షన్‌లలోని గేమ్స్‌ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి. క్యాండీ‌క్రష్ సాగా, టెంపుల్ రన్, యాంగ్రీ బర్డ్స్ స్పేస్, రేసింగ్ మోటో వంటి గేమ్స్ ఆడేకొద్ది ఆసక్తిని రేకెత్తించటంతో వీటి పై మొగ్గు చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఆండ్రాయిడ్ గేమ్స్ పట్ల ముగ్దులవుతోన్న గేమింగ్ ప్రియులు గేమ్‌లో ఎంతగా లీనమైపోతున్నారంటే..? ఎవరు పలకరించినా పట్టించుకోనంతగా! అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్‌తో కనవిందుచేస్తోన్న ఆండ్రాయిడ్ గేమ్స్‌ను రెప్ప వాల్చకుండా ఆస్వాదిస్తున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లను మరింత క్రేజీగా ఉర్రూతలూగిస్తోన్న 10 గేమ్‌ల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం 10 క్రేజీ గేమ్స్

టెంపుల్ రన్
డౌన్‌లోడ్ లింక్:

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం 10 క్రేజీ గేమ్స్

యాంగ్రీ బర్డ్స్ స్పేస్
డౌన్‌లోడ్ లింక్:

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం 10 క్రేజీ గేమ్స్

Where's My Water ? Free
డౌన్‌లోడ్ లింక్:

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం 10 క్రేజీ గేమ్స్

బర్న్ ద రోప్
డౌన్‌లోడ్ లింక్:

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం 10 క్రేజీ గేమ్స్

రేసింగ్ మోటో
డౌన్‌లోడ్ లింక్:

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం 10 క్రేజీ గేమ్స్

పేపర్ టాస్
డౌన్‌లోడ్ లింక్:

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం 10 క్రేజీ గేమ్స్

యాంగ్రీ బర్డ్స్
డౌన్‌లోడ్ లింక్:

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం 10 క్రేజీ గేమ్స్

NinJump
డౌన్‌లోడ్ లింక్:

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం 10 క్రేజీ గేమ్స్

Dragon, Fly! Free
డౌన్‌లోడ్ లింక్:

ఆండ్రాయిడ్ ఫోన్‌ల కోసం 10 క్రేజీ గేమ్స్

Ant Smasher
డౌన్‌లోడ్ లింక్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Most Addictive Games for Android. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot