భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగమంటే చాలు నేటితరం యువత ఎగిరిగంతేస్తున్నారు. ఆకర్షణీయమైన జీతం.. కోరుకున్న లైఫ్‌స్టైల్ ఇంకేం కావాలి జీవితం ఆనందంగా గడపటానికి. కార్పొరేట్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐటీ కంపెనీలు తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉన్నత స్ధాయిలో జీతాలు చెల్లిస్తున్నాయి.

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

ప్రముఖ బిజినెస్ ఓరియంటెడ్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ లింకిడ్‌ఇన్ (LinkedIn) దేశంలోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఆయా కంపెనీల్లో ఉద్యోగులకు కల్పిస్తోన్న సౌకర్యాలు, ఆహ్లాదకరమైన పనివాతావరణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని లింకిడ్‌ఇన్ ఈ జాబితాను రూపొందించింది.

Read More : 8జీబి ర్యామ్‌తో లీఇకో ఫోన్, 29న మార్కెట్లోకి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

ఫ్లిప్‌కార్ట్ 

లింకిడిన్ సర్వే ప్రకారం ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ మొదటి స్థానంలో ఉంది.

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో ఈ-కామర్స్ వెబ్‌సైట్ Amazon రెండవ స్థానంలో ఉంది.

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

ఫ్రాన్స్‌కు చెందిన ఈ కన్సల్టింగ్, టెక్నాలజీ, అవుట్ సోర్సింగ్ కంపెనీ భారత్‌లో మేజర్ వర్క్‌ఫోర్స్‌ను కలిగి ఉంది. లింకిడిన్ సర్వే ప్రకారం ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో Capgemini మూడవ స్థానంలో ఉంది.

 

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం భారత్‌లోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో గూగుల్ ఇండియా 4వ స్థానంలో ఉంది.

 

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం భారత్‌లోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో అడోబ్ 5వ స్థాంలో ఉంది.

 

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం భారత్‌లోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 6వ స్థానంలో ఉంది.

 

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం భారత్‌లోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో హౌసింగ్.కామ్ 7వ స్థానంలో ఉంది.

 

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం భారత్‌లోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో ట్యాక్సీ బుకింగ్ యాప్ Ola 8వ స్థానంలో ఉంది.

 

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం భారత్‌లోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో ఈ-కామర్స్ వెబ్‌సైట్ స్నాప్‌డీల్ 9వ స్థానంలో ఉంది.

 

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం భారత్‌లోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో మైక్రోరసాఫ్ట్ ఇండియా 10వ స్థానంలో ఉంది.

 

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం భారత్‌లోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో టాటా కమ్యూనికేషన్స్ 11వ స్థానంలో ఉంది.

 

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం భారత్‌లోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో విప్రో 12వ స్థానంలో ఉంది.

 

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం భారత్‌లోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో యాక్సెంచర్ 13వ స్థానంలో ఉంది.

 

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం భారత్‌లోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో మేక్‌మై‌ట్రిప్.కామ్ 14వ స్థానంలో ఉంది.

 

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం భారత్‌లోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో సిస్కో 15వ స్థానంలో ఉంది.

 

భారత్‌లో ఈ ఐటీ కంపెనీలు సూపర్!

లింకిడిన్ సర్వే ప్రకారం భారత్‌లోని ఆకర్షణీయ ఐటీ కంపెనీల జాబితాలో గ్లోబల్ రెస్టారెండ్ డిస్కవరీ ప్లాట్ పామ్ జొమాటో 16వ స్థానంలో ఉంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Most Attractive IT companies in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot