ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న విలక్షణమైన నేరాలు!

|

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ మనందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది. సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం మరింతగా విస్తరించిన నేపధ్యంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. డేటా అపహరణ.. చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి నేరపరమైన అంశాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో హెచ్చుమీరుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న పలు విలక్షణమైన నేరాలును మీకు వివరించటం జరుగుతోంది.

ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న విలక్షణమైన నేరాలు!

ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న విలక్షణమైన నేరాలు!

1.) భార్యకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినందుకు జైలు పాలు:

2007లో డైలాన్ ఒస్బోర్న్ అనే వ్యక్తి భార్య పై వేధింపులకు పాల్పడిన నేపధ్యంలో మేజిస్ట్రేట్ అతనిని మందలించి ఆమెతో మాట్లాడరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో డైలాన్ ఒస్బోర్న్ యాధృచికంగా తన భార్యకు ‘ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్' పెట్టాడు. ఈ చర్యకు భయపడిన ఆమె పోలీసులను ఆశ్రయించటంతో డైలాన్ ఒస్బోర్న్‌ను 10 రోజులు జైల్లో ఉంచారు.

ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న విలక్షణమైన నేరాలు!

ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న విలక్షణమైన నేరాలు!

2.) ఫేస్‌బుక్ ద్వారా వేధించారు ప్రాణం తీసుకుంది:

ఐర్లాండ్ ప్రాంతానికి చెందిన ఫోబ్‌ప్రిన్స్ 2010 సహచర విద్యార్థుల ఫేస్‌బుక్‌లో చేస్తున్న లైంగిక వేధింపులను తట్టుకోలేక ఉరిపోసుకుని చనిపోయింది. ఈ కేసు అప్పట్లో పెద్ద సంచలనమే అయ్యింది.

ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న విలక్షణమైన నేరాలు!
 
ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న విలక్షణమైన నేరాలు!

3.) మాజీ భర్త జాతకాన్నే మార్చేసింది:

నైజీరియాకు చెందిన ఓ 23 ఏళ్ల యువతి తన మాజీ భర్తను నైజీరియాకు చెందిన ఉగ్రవాదిగా అభిర్ణిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. దింతో సదురు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న విలక్షణమైన నేరాలు!

ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న విలక్షణమైన నేరాలు!

4.) జంతువులను హింసిస్తూ:

అమెరికాకు చెందిన వనీసా స్టార్ ఇంకా అలెగ్జాండర్ డేనియల్ దంపతులు జంతు సంరక్షణా చట్టాన్ని ఉల్లంగిస్తూ జంతువులను హింసించిన దృశ్యాలను ఫేస్ బుక్ పోస్ట్ చేసినందుగు గాను జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.

ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న విలక్షణమైన నేరాలు!

ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న విలక్షణమైన నేరాలు!

5.) భలే దొంగ:

మనకు ఇష్టమైనదే ఒకోసారి కొంపముంచుతుంది. జోనాథన్ జి.పార్కర్ అనే నేరస్థుడు, తాను నేరానికి పాల్పిన ఇంట్లోని వ్యక్తికి సంబంధించిన కంప్యూటర్‌లో ఫేస్‌బుక్ అకౌంట్‌లో లాగినై, లాగ్ అవుట్ చేయటం మర్చిపోయాడు. పోలీసులకు ఇదే పెద్ద ఆధారమై సదరు నేరస్థుడిని పట్టించింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X