మీ ఐఫోన్ 4ఎస్‌ను మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా..? ఈ క్రింది ఫోటోగ్యాలరీలో కనిపించే టాప్‌క్లాస్ ఉపకరణాలను ప్రత్యేకించి మీ గ్యాడ్జెట్ కోసమే రూపొందించబడ్డాయి. ఓ లుక్ వేయండి. 2011లో విడుదలైన ఐఫోన్4ఎస్ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో సంచలనాలు రేకెత్తించింది. డివైజ్ స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే.... 8 మెగాపిక్సల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 480p@30fpsవీడియో రికార్డింగ్, 3.7 అంగుళాల రెటీనా డిస్‌ప్లే, డ్యూయల్ కోర్ 1 గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, ఆపిల్ ఏ5 చిప్‌సెట్, సిరీ వాయిస్ కమాండ్స్, ఐవోఎస్5 ఆపరేటింగ్ సిస్టం, మెమెరీ సామర్ధ్యం 16జీబి, 32జీబి, 64జీబి, శక్తివంతమైన 1432ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 8 గంటలు).