టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

Posted By:
  X

  వినూత్నంగా ఆలోచించే వారిని క్రియేటివ్ వ్యక్తులుగా అభివర్ణిస్తుంటాం. చేసే ప్రతిపనిలో కొత్తదనాన్ని చూపించినపుడే అది క్రియేటివిటీగా పరిగణించబడుతుంది. చెప్పే విషయం పాతదైనప్పటికి ఎదుటివారిని ఆకట్టుకోగలిగేలా ఉండటమే క్రియేటివ్ వ్యక్తుల గొప్ప లక్షణం.

  సృజనాత్మకతను కలిగి ఉండే వ్యక్తుల ఆలోచనా విధానం ఓ ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. సాధారణ వ్యక్తులు ఏదైనా ఒక విషయం గురించి ఒకే కోణంలో మాత్రమే ఆలోచించగలుగుతారు. క్రియేటివిటీ ఉన్నవారు ఒకే విషయాన్ని వివిధ కోణాల్లో చర్చించగలరు. అందుకే వారి నైపుణ్యాలకు సమాజం బ్రహ్మరథం పడుతోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా టెక్నాలజీ విభాగంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించి ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్న పలువురు ప్రముఖులను మీకు పరిచయం చేస్తున్నాం.

  భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  జాన్ ఐవీ, సీనియర్ ఉపాధ్యక్షులు, యాపిల్ ఇండస్ట్రియల్ డిజైనింగ్ విభాగం (Jony Ive, Senior Vice President of Industrial Design, Apple).

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  బ్ న్యూవెల్, సహ వ్యవస్థాపకుడు, వాల్వ్ సాఫ్ట్‌వేర్ (Gabe Newell, cofounder, Valve).

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  Julie Uhrman, founder, CEO Ouya.

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  వైవ్స్ బెహర్, స్థాపకుడు, ఫ్యూజ్ ప్రాజెక్ట్ (Yves Behar, founder, Fuseproject).

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  డౌ కటింగ్, చీఫ్ ఆర్కిటెక్ట్, క్లౌడిరా (Doug Cutting, chief architect, Cloudera)

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  జాక్ డోర్సీ, సీఈఓ, స్క్వేర్ సంస్థలు (Jack Dorsey, CEO, Square).

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  ఈ బెన్ ఆప్టన్, స్థాపకుడు ఇంకా ధర్మకర్త, రాస్పబెర్రీ పై ఫౌండేషన్ (Eben Upton, founder and trustee of the Raspberry Pi Foundation)

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  ఎరిక్ మిజికవ్‌స్కై, స్థాపకుడు, పెబుల్ టెక్నాలజీ (Eric Migicovsky, founder, Pebble Technology).

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  బ్రీ పెట్టిస్ సహవ్యవస్థాపకుడు, సీఈవో, మేకర్ బోట్ (Bre Pettis, cofounder, CEO, MakerBot).

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  ఆరోన్ లివీ, సహ వ్యవస్థాపకులు, సీఈఓ బాక్స్ (Aaron Levie, co founder, CEO Box).

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  మార్టిన్ కసాడో, నెట్‌వర్కింగ్ గురూ, వీఎమ్ వేర్ (Martin Casado, networking guru, VMware).

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  పెర్రీ చెన్, సీఈఓ, కిక్ స్టార్టర్ (Perry Chen, CEO, Kickstarter).

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  బెన్ కాఫ్మన్, స్థాపకుడు, క్విర్కీ (Ben Kaufman, founder, Quirky).

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  టోనీ ఫాడెల్, వ్యవస్థాపకుడు ఇంకా సీఈఓ, నెస్ట్ (Tony Fadell, founder and CEO, Nest).

  టెక్నాలజీ విభాగంలో దూసుకుపోతున్నక్రియేటివ్ వ్యక్తులు (టాప్-15)

  బ్రయాన్ కాంట్రిల్, ఎస్‌విపి, ఇంజనీరింగ్, జోయింట్ (Bryan Cantrill, SVP, Engineering, Joyent).

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more