ఊరంత టీవీ.. గాల్లో ఎగిరే స్పీకర్లు

Posted By:

జనవరి వచ్చిందంటే చాలు టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త సందడి మొదలవుతుంది. ఇందుకు కారణం అమెరికా నగరం. ఇక్కడ లాస్‌వేగాస్‌లో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో' భవిష్యత్ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తీరు తెన్నులను ప్రపంచానికి చూపుతుంది. ఈ ప్రదర్శనను వేదికగా చేసుకుని అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు పోటాపోటీగా తమ కొత్త ప్రొడక్ట్‌లను ఆవిష్కరిస్తాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో జాతరలో విడుదలైన పలు క్రియేటివ్ గాడ్జెట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

అడిడాస్ స్మార్ట్‌ ఫుట్‌బాల్

ఈ స్మార్ట్ ఫుట్‌బాల్ ప్రత్యేకమైన సెన్సార్‌లను కలిగి ఉంటుంది. వేగం, స్పిన్, ఫ్లైట్ పాత, కిక్ డేటా, ఇంపాక్ట్ పాయింట్ వంటి అంశాలను స్మార్ట్ ఫుట్‌బాల్ తెలుపుతుంది.

 

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

ఎయిర్²

ఈ బ్లూటూత్ స్పీకర్ గాల్లో తేలుతుంది.

 

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

ఈడెన్ గార్డెన్ సెన్సార్, వాటర్ వాల్వ్

ఈ స్మార్ట్ గార్డెనింగ్ సిస్టం వాతావరణానికి అనుగుణంగా మొక్కలకు నీరు అందిస్తుంది.

 

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

ఎస్టిలాన్ ఎక్స్‌ట్రీమ్

ఈ క్వాలిటీ సౌండ్‌ను ఈ డివైస్ ఉత్పత్తి చేస్తుంది.

 

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

ఫిడిలియో బీ5 వైర్‌లెస్ సరౌండ్ ఆన్ డిమాండ్ సౌండ్ బార్

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

ఐక్యామ్ హైడెఫినిషన్ ప్రో

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

ఐహెల్త్ ఎలైన్

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

మల్టీ ఫంక్షన్ ఎయిర్‌లైట్ (జెడ్-ఎయిర్)

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

నైట్‌హాక్

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

నోక్

ప్రపంచపు మొట్టమొదటి బ్లూటూత్ ఆధారిత ప్యాడ్‌లాక్.

 

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

క్వాల్కమ్ వైపవర్

ఈ క్రియేటివ్ గాడ్జెట్ ఫోన్‌లకు వైర్‌లెస్‌గా చార్జింగ్‌ను అందిస్తుంది.

 

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

సామ్‌సంగ్ 105 అంగుళాల యూఎన్105ఎస్9బి టీవీ

ప్రపంచపు అతిపెద్ద అల్ట్రా హైడెఫినిషన్ టీవీగా ఈ డివైస్ గుర్తింపు తెచ్చుకుంది.

 

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

స్నాప్

ఈ ఎల్ఈడీ ల్యాంప్‌ను ఇండోర్, అవుట్ డోర్ వాతావరణాల్లో ఉపయోగించుకోవచ్చు. కెమెరా, మైక్రోఫాన్, స్పీకర్, క్లౌడ్ రికార్డింగ్,
ప్లేబ్యాక్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

 

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

సోనీ ఏ7ఎస్ పూర్తి ఫ్రేమ్ మిర్రర్‌లెస్ కెమెరా

ఈ డివైస్ ప్రపంచపు అతిచిన్న పూర్తి ఫ్రేమ్ ఇంటర్‌ఛేంజబుల్ లెన్స్ కెమెరాలలో సోనీ ఏ7ఎస్ ఒకటి. 4కే వీడియో క్వాలిటీతో కూడిన ప్రొఫెషనల్ స్థాయి ఫోటోగ్రఫీని ఈ కెమెరా ద్వారా ఆస్వాదించవచ్చు.

 

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

స్ప్రౌట్లింగ్ బేబి మానిటర్

ఈ క్రియేటివ్ గాడ్జెట్ చిన్నారుల కదిలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఆ సమాచారాన్ని చిన్నారుల తల్లిదండ్రుల
స్మార్ట్‌ఫోన్‌లకు షేర్ చేస్తుంది.

 

మోస్ట్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ

ద డాష్

ఈ వైర్‌లెస్ స్మార్ట్ హెడ్‌ఫోన్ క్రిస్టల్ క్లియర్ క్వాలిటీతో కూడిన సౌకర్యవంతమైన ఆడియోను ఉత్పత్తి చేస్తుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Most Innovative CES Gadgets in pictures. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot