పోటీ పడుతున్న హిరోలు.. క్రికెటర్లు! (ఫోటో గ్యాలరీ)

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/news/most-liked-indian-celebrities-on-facebook-2.html">Next »</a></li></ul>

పోటీ పడుతున్న హిరోలు.. క్రికెటర్లు! (ఫోటో గ్యాలరీ)

సామాజిక సంబంధాల సైట్ ఫేస్‌బుక్ ఇండియాలో తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటోంది. భారత్‌లో ఫేస్‌బుక్ యూజర్ల సంఖ్య ఇప్పటి వరకు 6.5 కోట్లగా నమోదైనట్లు ఫేస్‌బుక్ ఇండియా కంట్రీ హెడ్ కీర్తిగారెడ్డి ఇటీవల వెల్లడించారు. భావవ్యక్తీకరణకు అనువైన వేదికగా మారిన ఫేస్‌బుక్, ముఖ్యంగా సెలబ్రెటీల క్రేజ్‌ను మరింత పెంచుతోంది. వివిధ రంగాలకు చెందిన సెలబ్రెటీలు తమ అభిమానులతో మమేకమయ్యే క్రమంలో ఫేస్‌బుక్‌ను వారధిగా ఎంచుకుని సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో అత్యధిక మంది ఫేస్‌బుక్ అభిమానులను సొంతం చేసుకన్న ఇండియన్ సెలబ్రెటీల వివరాలు... (రీడర్లకు గమనిక: ఈ ఆర్టికల్‌లో పొందుపరిచిన గణాంకాలు కాలుగుణంగా మారే అవకాశముంది. ఈ విషయాన్ని దృష్టిలోపెట్టుకోగలరు.)

<ul id="pagination-digg"><li class="next"><a href="/news/most-liked-indian-celebrities-on-facebook-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot