టెక్ చరిత్రలో కరుడుగట్టిన నేరస్తులు!

|

వారు టెక్ ప్రపంచంలో కరుడుగట్టిన నేరస్తులుగా గుర్తింపుపొందారు. ఒకరు చిన్నారులను హింసించి నలభై సంవత్సరాలు జైలు పాలయ్యారు..?, మరొకరు సమాచారాన్ని లీక్ చేసి ఊచలు లెక్కబెడుతున్నారు.ఈ శీర్సికకు సంబంధించి మరిన్ని ఆసక్తికర అంశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

కంప్యూటింగ్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు .. డబ్బు కొసం మరికొందరు.. సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్ని దొంగిలిస్తున్నారు. ఇటీవల సైబర్ క్రిమినల్స్ బృందం 450,000 యాహూ అకౌంట్‌లను హ్యాక్ చేసింది. ఆన్‌లైన్ ద్వారా అలజడి సృష్టిస్తున్న ఈ సైబర్ క్రిమినల్స్ రేపు మీ ఆకౌంట్ల పైనా దాడికి పాల్పడే అవకాశముంది. మిమ్మల్ని అప్రమత్తం చేసే క్రమంలో తరచూ హ్యాకింగ్‌కు గురవుతున్న 10 పాస్‌వర్డ్‌ల వివరాలను మీకు తెలయజేస్తున్నాం. ట్రస్‌ వేవ్ సర్వే విడుదల చేసిన సమాచారం మేరకు సాధారాణంగా అత్యధిక ముంది యూజర్లు తమ అకౌంట్‌లకు సంబంధించి ఉపయోగిస్తున్న10 సాధారణ పాస్‌వర్డ్‌లను క్రింద చూడొచ్చు. 1. Password1 2. welcome 3. password 4. Welcome1 5. welcome1 6. Password2 7. 123456 8. Password01 10. Password3

మార్కస్ టిల్‌మ్యాన్,

మార్కస్ టిల్‌మ్యాన్,

మార్కస్ టిల్‌మ్యాన్,

మార్కస్ టిల్‌మ్యాన్, ఇతగాడు చిన్నారులను వేధించిన కేసులో నిందితునిగా పేర్కొనబడి జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. అయితే, జైలు నుంచి తప్పించుకున్న మార్కస్ తన పేరును స్టీఫెన్ వార్నర్ గా మార్చుకుని మైక్రోసాఫ్ట్ పరిధిలోని సోషల్ నెటవర్కింగ్ సర్వీస్ Yammerలో కాంట్రాక్టర్‌గా చేరాడు. అంతా సజావుగా సాగుతున్నకున్న సమయంలో మార్కస్ బండారం బయటపడింది. మార్కస్ ప్రస్తుతం జార్జియా జైలులో 40 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.

 

షాన్ హోగన్

షాన్ హోగన్

షాన్ హోగన్:

షాన్ హోగన్ ‘కుకీ స్టఫింగ్' కుంభకోణం కీలక పాత్రదారుడు. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఈబే వద్ద నుంచి షాన్ బోగస్ కమీషన్ల రూపంలో $28 బిలియన్ వసూలు చేసాడు. నేరం రుజువుకావటంతో షాన్‌కు న్యాయస్థానం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

 

పాల్ డివైన్
 

పాల్ డివైన్

పాల్ డివైన్:

యాపిల్ సంస్థల్లో 2010 వరకు గ్లోబల్ సప్లై చైన్ విభాగానికి మేనేజర్‌గా విధులు నిర్వహించిన పాల్ డివైన్ సంస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఆసియా పంపిణిదారులకు లీక్ చేసేవాడు. ఇందుకు ప్రతిఫలంగా వారి నుంచి డివైన్‌కు డబ్బు ముట్టేది. అమెరికా ప్రభుత్వం ఇతని పై మనీ లాండరింగ్, వైర్ ఫ్రాడ్ ఇంకా 23 సెక్షన్‌ల క్రింది కేసులు నమోదు చేసింది.

 

ఎడ్వర్డ్ స్నోడెన్

ఎడ్వర్డ్ స్నోడెన్

ఎడ్వర్డ్ స్నోడెన్:

స్నోడెన్ సీఐఏ మాజీ ఉద్యోగి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌తో సహా సకల సమాచార సాధనాలపై అమెరికా చేపట్టిన నిఘా చర్యల గుట్టును ఇటీవలే ఆయన రట్టు చేసారు. అమెరికాకు చెందిన నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీ సంస్థలు కోట్ల మంది ప్రజల ఫోన్ కాల్స్, ఈ-మెయిల్, ఫేస్‌బుక్ సందేశాలు, బ్రౌజింగ్ హిస్టరీతో సహా సకల సమాచారాన్ని దొంగతనంగా సేకరిస్తోందటూ ఆయన ఇటీవల బయటపెట్టారు. ప్రస్తుతానికి స్నోడెన్ మాస్కోలో ఉంటున్నారు.

 

శామ్యూల్ మౌలి కోహెన్

శామ్యూల్ మౌలి కోహెన్

శామ్యూల్ మౌలి కోహెన్:

శామ్యూల్ కోహెన్, ఈకాస్ట్ అనే మోసపూరిత సంస్థను స్థాపించి వినియోగదారుల వద్ద నుంచి $30 మిలియన్ డాలర్లను వసూలు చేసి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. అసలు విషయం బయటపడటంతో న్యాయస్థానం ఇతనికి 22 సంవత్సరాల కారాగారా శిక్షను విధించింది.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X