బెస్ట్ ఇండియన్ ‘సీఈఓ’లు (2012)

Posted By:

‘భారత్‌లోని శక్తివంతమైన సీఈఓ'లు అనే అంశం పై ప్రముఖ మీడియా ద ఎకనమిక్ టైమ్స్ మరో సంస్థ ఐఎమ్‌ఆర్‌బి ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా సర్వేలు నిర్వహిస్తున్న విషయం తెలసిందే. ఈ సర్వేల్లో భాగంగా కార్పొరేట్ ఇండియాలోని బెస్ట్ బిజినెస్ నాయకులను టాప్ - 100 స్థానాలకు ఎంపిక చేస్తారు. నేటి మన శీర్షికలో భాగంగా 2012కుగాను మొదటి పది స్థానాల్లో నిలిచిన బహుళ జాతీయ కంపెనీలు సీఈఓలను మీకు పరిచయం చేస్తున్నాం...

బీపీఓ అంటే..?

దేశంలో శరవేగంగా విస్తరిస్తోన్న రంగాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (బీపీఓ) ఒకటి. ఈ ఉద్యోగంలో చేరాలంటే పెద్దగా విద్యార్హతులు అక్కర్లేదు. ఇంటర్మీడియట్ అర్హతకు తోడు చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా ఆంగ్లాభాషా ప్రావిణ్యం కాస్తా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు. దేశ్యవ్యాప్తంగా బీపీఓ కంపెనీలు పెద్దఎత్తున విస్తరిస్తున్నాయి. బహుళజాతీయ కంపెనీలతో పాటు దేశీయ కంపెనీలు కూడా బీపీఓలను నిర్వహిస్తుండటంతో ఈ రంగానికి ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. నేటి కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవడానికి విభిన్న పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఉత్పత్తి ఖర్చు ఎక్కడ తక్కువుగా ఉంటే అక్కడికి తమ సంస్ళ కార్యకలాపాలను విస్తరించి వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి. బీపీఓ విధానంలో భాగంగా ఓ కంపెనీ తన నాన్‌కోర్ వ్యవహారాలైన ఎంప్లాయ్ పే రోల్ ప్రిపేర్, డేటా ఎంట్రీ, వాయిస్ కాలింగ్ వంటి ఆపరేషన్‌లను వేరేదేశానికి బదిలిచేసి తక్కవ వ్యయానికే అక్కడి నుంచి సేవలను పొందుతుంది. దిన్నే బీపీఓ అంటారు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ఇండియన్ ‘సీఈఓ’లు (2012)

నితిన్ పరంజపే, హిందూస్తాన్ యూనీలీవర్ (Nitin Paranjpe, Hindustan Unilever):

బెస్ట్ ఇండియన్ ‘సీఈఓ’లు (2012)

డి. శివకుమార్, నోకియా ఇండియా, మిడిల్ ఈస్ట్ & ఆఫ్రికా (D Shivakumar Nokia-India, Middle East & Africa):

బెస్ట్ ఇండియన్ ‘సీఈఓ’లు (2012)

రాజన్ ఆనందన్, గూగుల్ ఇండియా (Rajan Anandan, Google India):

బెస్ట్ ఇండియన్ ‘సీఈఓ’లు (2012)

భాస్కర్ ప్రామాణిక్, మైక్రోసాఫ్ట్ ఇండియా (Bhaskar Pramanik,Microsoft India):

బెస్ట్ ఇండియన్ ‘సీఈఓ’లు (2012)

నైనా లాల్ కిడ్వాయ్, హెచ్‌యస్‌బీ‌సి ఇండియా (Naina Lal Kidwai HSBC India):

బెస్ట్ ఇండియన్ ‘సీఈఓ’లు (2012)

కల్పనా మోర్పారియా, జేపి మోర్గాన్ ఇండియా (Kalpana Morparia JP Morgan India):

బెస్ట్ ఇండియన్ ‘సీఈఓ’లు (2012)

జాన్ ఫ్లానరి, జీఈ ఇండియా (John Flannery GE India):

బెస్ట్ ఇండియన్ ‘సీఈఓ’లు (2012)

నీలం ధావన్, హ్యూలెట్ పాకార్డ్ ఇండియా (Neelam Dhawan Hewlett-Packard India):

బెస్ట్ ఇండియన్ ‘సీఈఓ’లు (2012)

శంకర్ అన్నస్వామి, ఐబీఎమ్ ఇండియా (Shanker Annaswamy IBM India):

బెస్ట్ ఇండియన్ ‘సీఈఓ’లు (2012)

సంజీవ్ చడ్డా, పెప్సికో మిడిల్ ఈస్ట్ & ఆఫ్రికా (Sanjeev Chadha PepsiCo Middle East & Africa):

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot