భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

|

భారత్‌లో ఈ ఏడాది అత్యధికంగా శోధించబడిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో మోటరోలా మోటో జీ ముందంజలో ఉంది. దీని తరువాత స్థానంలో యాపిల్ ఐఫోన్ 6 నిలిచింది. మూడువ స్థానంలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 5 మూడవ స్థానంలో నిలిచింది. 2014కు గాను ఇండియన్ ఇంటర్నెట్ యూజర్లు గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

మోటరోలా మోటో జీ

4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 329 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), 5 మెగతా పిక్సల్ రేర్ కమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం . నీటి తాకిడికి గురైనా దెబ్బతినకుండా విధంగా మోటో జీని కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తోరూపొందించారు.

 గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)
 
గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

యాపిల్ ఐఫోన్ 6

ఐఫోన్ 6 స్పెసిఫికేషన్‌‍లు:

ఫోన్ బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 138.10 x 67.00 x 6.90 మిల్లీ మీటర్లు, ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750x1334 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది. లభ్యమయ్యే ఫోన్ కలర్ వేరియంట్స్ (సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే).

 గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 5

గెలాక్సీ ఎస్5 కీలక స్పెసిఫికేషన్‌లు: 5.1 అంగుళాల డిస్‌ప్లే (1080 పిక్సల్ సూపర్ అమోల్డ్ ప్యానల్), ఐపీ67 సర్టిఫికేషన్ (వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్), 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ (అల్ట్రా హైడెఫినిషన్ రికార్డింగ్, ఫోటోలు ఇంకా వీడియోలను రియల్ టైమ్ హైడెఫినిషన్ రికార్డింగ్‌తో క్యాప్చర్ చేసుకునే సదుపాయం), 2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఐఆర్ రిమోట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), బ్లూటూత్ 4.0 బీఎల్ఈ/ఏఎన్‌టీ+, క్యాట్ 4 ఎల్టీఈ, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

 గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

మోటరోలా మోటో ఇ

మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది. 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది.

 గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

నోకియా ఎక్స్

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్, 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ప్రత్యేకమైన ఫీచర్లు:

నోకియా వన్ డ్రైవ్ ద్వారా 10జీబి ఉచిత స్టోరేజ్, నోకియా మ్యాప్స్, నోకియా మిక్స్ రేడియో, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ బింగ్, మైక్రోసాఫ్ట్ స్కైప్

 గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

నోకియా ఎక్స్ఎల్

నోకియా ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...... 5 అంగుళాల డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480×800పిక్సల్స్), ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్లే ప్రాసెసర్, 768 ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్ సౌలభ్యతతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీఎస్, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (13 గంటల టాక్ టైమ్, 37 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్), ఫోన్ చుట్టుకొలత 141.3 x 77.7 x 10.8మిల్లీ మీటర్లు, బరువు 190 గ్రాములు.

 గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

షియోమీ ఎమ్ఐ3

షియోమీ ఎంఐ3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... కంపెనీ వృద్థి చేసిన ఎంఐయూఐ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో), 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 (ఎమ్ఎస్ఎమ్ 8974ఏబీ) ప్రాసెసర్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ బీఎస్ఐ సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్), 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్ ఈ కెమెరా ద్వారా సాధ్యమవుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11a/b/g/n, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 114×72×8.1 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు.

 గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్

 గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

మోటరోలా మోటో ఎక్స్ 

ఫీచర్లు:

4.7 అంగుళాల హైడెఫినిషన్ తాకేతెర, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 10 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఆండ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టం (త్వరలో ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ అప్‌డేట్).

 గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

యాపిల్ ఐఫోన్ 5ఎస్

4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

Best Mobiles in India

English summary
Most Searched Smartphones On Google In 2014. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X