Home
News

ఫేస్‌బుక్‌తో సంబంధమున్న నేరాలు ఘోరాలు!!

మితిమీరిన సోషల్ మీడియా వినియోగం మానవ బంధాలను తుంచేస్తోంది. ఉదాహరణకు: ఇద్దరు మిత్రుల మధ్య మనస్పర్థలు తలెత్తి ఒకరినొకరు చంపుకునే స్థాయిలో ఓ సామాజిక సంబంధాల వేదిక కారణమయ్యిందంటే నేటి జీవితాల్లో సోషల్ మీడియా ఏ మేరకు ప్రభావం చూపుతుందో అర్ధం చేసుకోవచ్చు.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ మనందరి జీవితాల్లో ఒక భాగమైపోయింది. సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం మరింతగా విస్తరించిన నేపధ్యంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. డేటా అపహరణ.. చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి నేరపరమైన అంశాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో హెచ్చుమీరుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఫేస్‌బుక్‌తో సంబంధం కలిగి ఉన్న పలు విలక్షణమైన నేరాలును మీకు వివరించటం జరుగుతోంది.

ఫేస్‌బుక్‌తో సంబంధమున్న నేరాలు ఘోరాలు!!

ఫేస్‌బుక్‌తో సంబంధమున్న నేరాలు ఘోరాలు!!

ఫేస్‌బుక్‌లో తన ప్రియురాలు పెడుతున్న పోస్ట్‌లకు మనస్థాపం చెందిన ప్రియుడు అమెను హతమర్చాడు. కామెరియోలోని సెంట్రల్ మౌంటెన్ టౌన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఫేస్‌బుక్‌తో సంబంధమున్న నేరాలు ఘోరాలు!!

ఫేస్‌బుక్‌తో సంబంధమున్న నేరాలు ఘోరాలు!!

ఆధునిక కమ్యూనికేషన్ సంబంధాలు నేటియువత మానసిక స్థితిగతుల పై ఏ విధమైన ప్రభావాలు చూపుతున్నాయో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఫేస్‌బుక్ వినియోగించరాదని తల్లిదండ్రులు హుకం జారీచేయటంతో మనస్తాపానికి గురైన మహారాష్ట్రాకు చెందిన 17 సంవత్సరాల యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

 

ఫేస్‌బుక్‌తో సంబంధమున్న నేరాలు ఘోరాలు!!

ఫేస్‌బుక్‌తో సంబంధమున్న నేరాలు ఘోరాలు!!

2007లో డైలాన్ ఒస్బోర్న్ అనే వ్యక్తి భార్య పై వేధింపులకు పాల్పడిన నేపధ్యంలో మేజిస్ట్రేట్ అతనిని మందలించి ఆమెతో మాట్లాడరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో డైలాన్ ఒస్బోర్న్ యాధృచికంగా తన భార్యకు ‘ఫేస్ బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్' పెట్టాడు. ఈ చర్యకు భయపడిన ఆమె పోలీసులను ఆశ్రయించటంతో డైలాన్ ఒస్బోర్న్‌ను 10 రోజులు జైల్లో ఉంచారు.

 

ఫేస్‌బుక్‌తో సంబంధమున్న నేరాలు ఘోరాలు!!

ఫేస్‌బుక్‌తో సంబంధమున్న నేరాలు ఘోరాలు!!

జోనాథన్ జి.పార్కర్ అనే నేరస్థుడు, తాను నేరానికి పాల్పిన ఇంట్లోని వ్యక్తికి సంబంధించిన కంప్యూటర్‌లో ఫేస్‌బుక్ అకౌంట్‌లో లాగినై, లాగ్ అవుట్ చేయటం మర్చిపోయాడు. పోలీసులకు ఇదే పెద్ద ఆధారమై సదరు నేరస్థుడిని పట్టించింది.

 

ఫేస్‌బుక్‌తో సంబంధమున్న నేరాలు ఘోరాలు!!

ఫేస్‌బుక్‌తో సంబంధమున్న నేరాలు ఘోరాలు!!

అమెరికాకు చెందిన వనీసా స్టార్ ఇంకా అలెగ్జాండర్ డేనియల్ దంపతులు జంతు సంరక్షణా చట్టాన్నిఉల్లంగిస్తూ జంతువులను హింసించిన దృశ్యాలను ఫేస్ బుక్ పోస్ట్ చేసినందుగు గాను జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.

 

ఫేస్‌బుక్‌తో సంబంధమున్న నేరాలు ఘోరాలు!!

ఫేస్‌బుక్‌తో సంబంధమున్న నేరాలు ఘోరాలు!!

నైజీరియాకు చెందిన ఓ 23 ఏళ్ల యువతి తన మాజీ భర్తను నైజీరియాకు చెందిన ఉగ్రవాదిగా అభిర్ణిస్తూ ఫేస్‌బుక్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. దింతో సదురు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Most Thrilling Crimes Linked To Facebook. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X