ఈ వారం ట్రెండింగ్‌లో ఉన్న బెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

By Gizbot Bureau
|

గత వారంలో అలాగే అంతకు ముందు వారాల్లో దిగ్గజ కంపెనీల ఫోన్లు లాంచ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని కంపెనీల నుంచి వచ్చిన ఫోన్లు అత్యధ్బుతమైన ఫీచర్లతో మార్కెట్లో సంచలనం రేపాయి. cheaper-segment devices లలో కూడా హై ఎండ్ ఫోన్లలో ఉన్న ఫీచర్లను ప్రవేశపెట్టాయి. వీటిల్లో దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీకి చెందిన ఫోన్లు కూడా ఉన్నాయి.

 

ఈ వారం ట్రెండింగ్‌లో ఉన్న బెస్ట్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

మార్కెట్లో శాంసంగ్ కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్లు అదిరే ఫీచర్లతో టాప్ లో నిలిచాయి. ర్యామ్ పరంగా, బ్యాటరీ పరంగా, ఆపరేటింగ్ పరంగా, ప్రాసెసర్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్లు మంచి పనితీరును కనబరిచాయి. అలాంటి స్మార్ట్ ఫోన్ల మీద ఓ లుక్కేద్దాం.

 Samsung Galaxy A50

Samsung Galaxy A50

శాంసంగ్ గెలాక్సీ ఎ50 ఫీచ‌ర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్పినిటీ-యు సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9610 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 25, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 Samsung Galaxy A90 5G

Samsung Galaxy A90 5G

6.7 ఇంచ్ సూపర్ అమోల్డ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్,

ఆండ్రాయిడ్ 9.0 (Pie); One UI

క్వాల్ కామ్ SDM855 Snapdragon 855 Octa-core

128GB, 8GB RAM

48 MP + 8 MP + 5MP Rear camera

Non-removable Li-Po 4400 mAh battery

 

Samsung Galaxy Note10 Plus
 

Samsung Galaxy Note10 Plus

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఫీచర్లు...

6.8 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ,ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9825 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 256/512 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, సింగిల్/హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,12, 12, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, వీజీఏ డెప్త్ విజన్ కెమెరా ,10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ,డాల్బీ అట్మోస్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో ,అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బారో మీటర్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏఎక్స్, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి ,4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్

 

Samsung Galaxy A70

Samsung Galaxy A70

శాంసంగ్ గెలాక్సీ ఎ70 ఫీచ‌ర్లు

6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 32, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, సూప‌ర్ ఫాస్ట్ చార్జింగ్.

 

Samsung Galaxy Note10

Samsung Galaxy Note10

గెలాక్సీ నోట్‌ 10 పూర్తి ఫీచర్లు

6.3 క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, శాంసంగ్‌ ఎగ్సినోస్‌ 9825 ప్రాసెసర్‌, 10 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 12+16+12 ఎంపీ వెనుక కెమెరా, పంచ్ హోల్ కెమెరా, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌, 1080x2280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, డిస్‌ప్లేల కింద అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, యాంటీ స్పూఫింగ్ ఫీచర్‌, బ్లూటూత్‌ ఎస్ పెన్ స్టయిలస్‌, ఎస్ పెన్‌లో బిల్టిన్ లిథియం టైటానేట్ బ్యాటరీ, 3డీ రెండరింగ్ విత్ 3డీ స్కానింగ్, శాంసంగ్ బిక్స్‌బీ వాయిస్ అసిస్టెంట్, శాంసంగ్ హెల్త్, శాంసంగ్ పే, శాంసంగ్ డెక్స్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్, ఫాస్ట్ చార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్ 2.0, వైర్‌లెస్ పవర్‌షేర్, క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌

 

Samsung Galaxy A30

Samsung Galaxy A30

శాంసంగ్ గెలాక్సీ ఎ30 ఫీచ‌ర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

 

Samsung Galaxy A20

Samsung Galaxy A20

శాంసంగ్ గెలాక్సీ ఎ20 ఫీచ‌ర్లు

6.4 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1560 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

Samsung Galaxy A10

Samsung Galaxy A10

శాంసంగ్ గెలాక్సీ ఎ10 ఫీచ‌ర్లు

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

Most Read Articles
Best Mobiles in India

English summary
Most Trending Samsung Smartphones – Galaxy Note10, Galaxy A50, Galaxy A90

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X