యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

Posted By:
  X

  టెక్నాలజీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న టెక్ దిగ్గజాలు అమెరికా ప్రాంతంలోని అత్యంత ఖరీదైన భవనాలను సొంతం చేసుకున్నారు. వారిలో గూగుల్.. మైక్రోసాఫ్ట్.. ఒరాకిల్.. సిస్కో వంటి ప్రముఖ టెక్ సంస్థలకు చెందిన అభిమానులు ఉన్నారు. అమెరికా ప్రాంతంలో అత్యంత ఖరీదైన భవనాలను సొంతం చేసుకున్న ప్రముఖ టెక్ దిగ్గజాల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  1.) Larry Ellison's Hawaiian island of Lanai

  లారీ ఎల్లీసన్, ఒరాకిల్ సంస్థలకు సీఈఓ ఇంకా సహ వ్యవస్థాపకులు,
  ఆయన కొనుగోలు చేసిన ద్వీపం విలువ: $600 మిలియన్.

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  2.) Bill Gates' home on Lake Washington: Xanadu 2.0

  బిల్‌గేట్స్, మైక్రోసాఫ్ట్ సంస్తలకు సహవ్యవస్థాపకులు ఇంకా చైర్మన్,

  బిల్‌గేట్స్ లేక్ వాషింగ్ టన్‌లో నిర్మించిన భవంతి విలువ $121 మిలియన్‌లు.

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  3.) Yuri Milner's French-chateau-style Silicon Valley mansion

  యూరీ మిల్నర్ ఫేస్‌బుక్, జింగా, ట్విట్టర్, స్పాటిఫై, జాక్ డాక్, 360బుయ్ డాట్ కామ్ ఇంకా గ్రూపాన్ సంస్థల్లో పెద్దమొత్తంలో పెట్టబడులు పెట్టారు. సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో ఈయన నిర్మంచిన భవంతి విలువ $100మిలియన్లు.

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  4.) Omid Kordestani's sleek apartment at 15 Central Park West

  ఈ టెక్ బిలయనీర్ 15వ సెంట్రల్ పార్క్ వెస్ట్‌లో నిర్మించిన అపార్ట్‌మెంట్ విలువ $70 మిలియన్లు.

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  5.) Michael Dell's Hawaiian 'Raptor Residence'

  ధర అంచనా $62 మిలియన్లు.

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  6.) Jim Clark's 9-acre Southampton estate

  ధర అంచనా $49 మిలియన్లు.

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  7.) Paul Allen's Mercer Island complex

  ధర అంచనా $28 మిలియన్లు.

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  8.) Jeff Bezos's Beverly Hills mansion
  ధర అంచనా $26 మిలియన్లు

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  9.) Sean Parker's 'Bacchus House'
  ధర అంచనా $25 మిలియన్లు.

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  10.) Eric Schmidt's Spanish Colonial mansion

  ధర అంచనా $20 మిలియన్.

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  11.) The Winklevoss Twins' Los Angeles mansion
  సహ వ్యవస్థాపకులు: కనెక్ట్ యూ,
  వీరు నిర్మించిన భవంతి విలువ $18 మిలియన్,

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  12.) Mark Cuban's Dallas estate

  మార్క్ కూబన్ బ్రాడ్ కాస్ట్ డాట్ కామ్ సహ వ్యవస్థాపకులు,
  ఈయన నిర్మించిన భవంతి విలువ $17.6 మిలియన్,

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  13.) Mark Pincus' class San Francisco mansion
  మార్క్ పిన్ కస్ జింగా సంస్థలకు సీఈఓ ఇంకా సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు.
  ఈయన నిర్మించుకున్న భవంతి విలువ $16 మిలియన్.

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  14.) Gary Bloom's 8,500-square-foot Atherton mansion

  గ్యారీ బ్లూమ్స్ మార్క్ లాజిక్ సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
  ఈయన నిర్మించుకున్న భవంతి విలువ $15.5 మిలియన్.

  యూఎస్‌లోని విలువైన భవంతులను సొంతం చేసకున్న ప్రముఖ టెక్ దిగ్గజాలు!

  15.) John Chambers' Los Altos Hills estate

  జాన్ ఛాంబర్స్ సిస్కో సిస్టమ్స్ సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
  ఈయన నిర్మించుకున్న భవంతి విలువ $15 మిలియన్.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more