ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

|

ప్రాంతీయ టెక్నాలజీ పోర్టల్ తెలుగు గిజ్‌బాట్ ప్రపంచంలోని ప్రతి అమ్మకు హృదయపూర్వక మదర్స్ డే శుభాకాంక్షలను తెలుపుతోంది. అమ్మ అన్నదేవత లేకపోతే ఈ సృష్టిలో ఎవరూ లేరు. అటువంటి మాతృమూర్తి గొప్పతనాన్ని గుర్తించుకునేందుకు మన సమాజం ఓ ప్రత్యేక రోజును కేటాయించింది. అదే మాతృమూర్తి దినోత్సవం (మదర్స్ డే). భారత్ సహా అనేక దేశాల్లో మదర్స్ డేను మే రెండవ ఆదివారం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని పలువురు తమకు జన్మనిచ్చిన మాతృదేవతలకు ప్రత్యేకమైన బహుమతులను అందిస్తూ కన్నరుణం తీర్చుకుంటున్నారు. ఈ మదర్స్ డేను పురస్కరించుకుని ఆన్‌లైన్ మార్కెట్లో సిద్ధంగా ఉన్న పలు ప్రత్యేక బహుమతుల వివరానలు క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

1.) ఇంట్లో ఉండే అమ్మల కోసం:

ఇంటి బాధ్యత మొత్తం అమ్మదే. క్షణం కూడా తీరక ఉండదు. ఎప్పుడు ఏదో ఒక పని. ఈ మదర్స్ డేను పురస్కరించుకుని మీ అమ్మగారి కోసం ఓ ప్రత్యేక బహుమతి ఎదురుచూస్తోంది. ఈ బహుమతి అమ్మ పనులను షేర్ చేసుకుంటుంది. అదే, మిలాగ్రో రెడ్‌హాక్ రోబోటిక్ ఫ్లోర్ క్లీనర్. ఈ ఆటోమేటిక్ రోబోటిక్ యంత్రం ఇంటీని క్లీన్ చేసేస్తుంది. ధర రూ.18,990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

2.) ఉద్యోగం చేసే అమ్మల కోసం:

ఉద్యోగం చేసే అమ్మల కోసం ఈ మదర్స్ డే ప్రత్యేకమైన బహుమతులను అందిస్తోంది. వాటిలో ఒకటి ఐప్యాడ్ బ్లింగ్ పీయూ స్వివెల్ కేస్‌విత్ స్ర్కీన్ ప్రొటెక్టర్. ధర రూ.1480. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?
 
ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

3.) ఈ మదర్స్ డేను పురస్కరించుకుని అమ్మకోసం కొత్తఫోన్. అదే నోకియా లూమియా 520. ధర రూ.9,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

4.) మీ అమ్మగారు నడుము నొప్పితో భాదపడుతున్నారా..? ఈ మదర్స్ డేను పురస్కరించుకుని ఆమెకు నొప్పిని నివారించే హీటింగ్ ప్యాడ్ ను బహుమతిగా ఇవ్వండి. ధర రూ.890.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

5.) ఈ మదర్స్ డేను పురస్కరించుకుని మీ అమ్మగారికి వంట పుస్తకాలను బహుమతిగా ఇవ్వండి.
కొనేందుకు క్లిక్ చేయండి: 

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

6.) అమ్మ కోసం సరికొత్త కానన్ కెమెరా.
ధర రూ.4845.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

ఈ మదర్స్ డే కానుకగా మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నారు..?

7.) ఈ మదర్స్ డేను పురస్కరించుకుని అమ్మకోసం సరికొత్త సామ్‌సంగ్ ట్యాబ్లెట్ పీసీ:
ధర రూ.9,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X