Home
News

మోటో జీ సెకండ్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ పై రూ.2,000 ధర తగ్గింపు

ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, బిగ్ యాప్ షాపింగ్ డేస్ సేల్‌లో భాగంగా మోటరోలో మోటో జీ (సెకండ్ జనరేషన్) ఫోన్ పై రూ.2,000 ధర తగ్గింపును ప్రకటించింది. మార్చి 23 - 25 వరకు జరిగే ఈ షాపింగ్ డే సేల్‌లో భాగంగా మోటో జీ (సెకండ్ జనరేషన్) ఫోన్‌ను రూ.10,999కు సొంతం చేసుకోవచ్చు.

 మోటో జీ సెకండ్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ పై రూ.2,000 ధర తగ్గింపు

వినియోగదారలకు ముఖ్య గమనిక, ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ అప్లికేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి, ఔత్సాహికులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లోకి లాగినై మోటో జీ (సెకండ్ జనరేషన్) ఫోన్‌ను ఆఫర్ ధర పై సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ కొనుగోలు పై వినియోగదారులకు 1జీబి ఎయిర్‌టెల్ (3G/2G) డేటాను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సెకండ్ జనరేషన్ మోటో జీ ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 4.4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Moto G (Gen 2) receives Rs.2,000 price cut on Flipkart. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X