Just In
- 12 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 14 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 18 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
రూ.4,999కే మోటో జీ టర్బో..?
రూ.12,999 ఖరీదు చేసే బ్రాండెడ్ మోటరోలా ఫోన్‌ను కేవలం రూ.4,999కే ఆఫర్ చేస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి. అమెజాన్ ఇండియాలో చోటు చేసుకున్న ఓ Pricing Error ఆన్‌లైన్ షాపర్లను ఊరించి ఉసూరుమనిపించింది. వివరాల్లోకి వెళితే.. మోటరోలా నుంచి కొద్ది నెలల క్రితం మార్కెట్లో విడుదలైన Moto G Turbo Edition స్మార్ట్ న్ రూ.4,999కే మీ సొంతమంటూ Amazon.inకు సంబంధించిన ఓ ప్రోమో కోడ్‌ను 'GYJQJ3YW' సోషల్ మీడియాలో హల్‌చల్ చేయటం మొదలుపెట్లింది.

Read More : 'ఎయిర్‌టెల్ 4జీ గర్ల్', షాకింగ్ నిజాలు
ఈ ప్రోమో కోడ్‌ను చూసి లిమిటెడ్ ప్రమోషనల్ price ఆఫర్‌గా ఉపయోగించుని చాలా మంది అమెజాన్ యూజర్లు ఈ ఫోన్‌ను ఆర్డర్ చేసేందుకు ప్రయత్నించారు. వీటిలో కొన్ని ఆర్డర్స్ విజయంవతంగా కాగా, మరికొన్ని విఫలమయ్యాయి. సాంకేతిక లోపం కారణంగా చోటు చేసుకున్న ఈ pricing Errorకు సంబంధించి అప్రమత్తమైన Amazon దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. స్వీకరించిన అన్ని ఆర్డర్‌లను క్యాన్సిల్ చేయటంతో పాటు నగదును రీఫండ్ చేస్తున్నట్లు తెలియవచ్చింది.

అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి బెస్ట్ డీల్స్ ఇక్కడే
మోటరోలా తన మోటో జీ 'టర్బో ఎడిషన్' స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పాటు బ్యాటరీని వేగవంతంగా చార్జ్ చేయగలిగే టర్బో పవర్ టెక్నాలజీని పొందుపరిచింది. ఐపీ67 రేటింగ్‌తో కూడిన వాటర్ ఇంకా డస్ట్‌ప్రూఫ్ కోటింగ్ వంటి ఎన్నెన్నో ప్రత్యేకతలను ఈ డివైస్‌లో మోటరోలా పొందుపరిచింది. భారీ అంచనాలతో మార్కెట్లో విడుదలైన మోటీ జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి 5 బెస్ట్, వరస్ట్ ఫీచర్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?
మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 1280x720పిక్సల్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్.

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?
మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన 2జీబి ర్యామ్‌తో వస్తోంది. మల్టీ టాస్కింగ్‌కు ఈ ఫోన్ పర్‌ఫెక్ట్ చాయిస్.

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?
వాటర్ రెసిస్టెన్స్ మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఐపీఎక్స్7 సర్టిఫికేషన్‌తో కూడిన వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తోంది. 3 అడుగుల నీటిలో 30 నిమిషాలు పాటు ఉన్నప్పటికి ఫోన్‌కు ఏం కాదు

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?
మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలగి ఉంటుంది. ( కెమెరాలోని ప్రత్యేకతలు: క్విక్ క్యాప్చర్ సపోర్ట్, ఆటో ఫోకస్, 4ఎక్స్ డిజిటల్ జూమ్, స్లో మోషన్ వీడియో రికార్డింగ్, బరస్ట్ మోడ్, పానోరమా, హెచ్ డిఆర్, వీడియో ఐహెచ్ డీఆర్, టైమర్).

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?
టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ 2470 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీలో పొందుపరిచన టర్బో ఛార్జింగ్ టెక్నాలజీ 15 నిమిషాల వ్యవధిలో 6 గంటలకు సరిపోయే ఛార్జింగ్ ను సమకూరుస్తుంది. కాబట్టి బ్యాటరీ బ్యాకప్ సమస్యే ఉండదు.

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?
పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే కాదు

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?
మోటో జీ టర్బో ఎడిషన్ ఫోన్ కొంచం బరువైన ఫీలింగ్ కలిగిస్తుంది.

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?
మోటో జీ టర్బో ఎడిషన్ ఫోన్ లో ఎల్ఈడి నోటిఫికేషన్ వ్యవస్థ లేదు.

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?
మోటో జీ టర్బో ఎడిషన్ నాన్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది

మోటో జీ టర్బో ఎడిషన్: నచ్చేవేంటి? నచ్చనివేంటి?
మోటో జీ టర్బో ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లో టెంపరేచర్, బారో మీటర్, గ్రావిటీ వంటి సెన్సార్ వ్యవస్థలు లేవు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470