ఫ్లిప్‌కార్ట్ లో మోటో-లెనోవా డేస్ సేల్స్ ఆఫర్స్ అదుర్స్....

|

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటో మరియు లేనోవా సంస్థలు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో మోటో-లెనోవా డేస్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ రెండు సంస్థల స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధర వద్ద లభిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న మోటో-లెనోవా డేస్ డిసెంబర్13న మొదలై డిసెంబర్17 వరకు కొనసాగుతుంది.

ఫ్లిప్‌కార్ట్
 

ఈ కాలంలో ఎంచుకున్న మోటరోలా మరియు లెనోవా స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలుదారులకు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంచబడతాయి. ఫ్లిప్‌కార్ట్ అమ్మకంలో మోటో E6s, మోటరోలా వన్ మాక్రో, మోటో వన్ యాక్షన్, మోటో G7, మోటో G 8 ప్లస్ మరియు మోటరోలా వన్ విజన్‌పై డిస్కౌంట్ మరియు ఆఫర్లు ఉన్నాయి. లెనోవా స్మార్ట్‌ఫోన్‌లైన లెనోవా K10 ప్లస్, లెనోవా K10 నోట్, ఫ్లాగ్‌షిప్ లెనోవా జెడ్ 6 ప్రో కూడా డిస్కౌంట్ ధరల వద్ద లభిస్తున్నాయి.

డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లో PhonePe రికార్డ్

ఆఫర్స్

ఆఫర్స్

ఈ అమ్మకంలో భాగంగా లెనోవా మరియు మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల మీద రాయితీ ధరతో పాటు బ్యాంక్ ఆఫర్‌లను కూడా అదనంగా అందిస్తున్నది. ఈ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ కొనుగోలు మీద 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా 5 శాతం ఆఫ్ పొందవచ్చు.

నకిలీ ఐఫోన్ ను పంపిణి చేసిన ఫ్లిప్‌కార్ట్‌.. అది కూడా బెంగళూరులో

తగ్గింపు ధరల వివరాలు
 

తగ్గింపు ధరల వివరాలు

స్మార్ట్‌ఫోన్ ఒరిజినల్ ధర RS ఆఫర్ ధర RS
మోటో E6s 9,999 6,999
మోటరోలా వన్ మాక్రో 11,999 9,999
మోటో వన్ యాక్షన్ 16,999 10,999
మోటో G7 18,999 8,999
మోటో G 8 ప్లస్ 15,999 13,999
మోటరోలా వన్ విజన్‌ 22,999 14,999
లెనోవా K10 ప్లస్ 13,999 8,999
లెనోవా K10 నోట్ 16,999 9,999
లెనోవా జెడ్ 6 ప్రో 39,999 29,999

Most Read Articles
Best Mobiles in India

English summary
Moto-Lenovo Days Sales Now Live on Flipkart: Check Discount Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X