Just In
- 3 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 5 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 6 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
- 7 hrs ago
ఈ రోజు అమెజాన్ క్విజ్ లో బహుమతులు గెలుచుకోండి...సమాధానాలు ఇవే!
Don't Miss
- Sports
నా జీవితంలోనే ఇదో అద్భుతమైన క్షణం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రిషభ్ పంత్
- News
షాకింగ్: కొవాగ్జిన్ వద్దంటోన్న డాక్టర్లు -ప్రమాదం లేదని గ్యారంటీ ఏది? -మరో 45లక్షల డోసులకు కేంద్రం ఆర్డర్
- Automobiles
విడుదలకు ముందే జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ల వివరాలు లీక్
- Lifestyle
మీరు త్వరలో గర్భం ప్లాన్ చేస్తున్నారా? మీరు COVID-19 టీకా షాట్ పొందాలా వద్దా అని తెలుసుకోండి
- Movies
అభిజిత్ ఎవరు?.. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కామెంట్స్ వైరల్
- Finance
9 శాతం వడ్డీకే క్రెడిట్ కార్డు క్యాష్: కస్టమర్లకు తక్కువ, వారికి మాత్రం ఎక్కువ వడ్డీ
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Moto G9 power లాంచ్ డేట్ విడుదలైంది. ధరలు, ఫీచర్లు చూడండి ..?
భారతీయ మార్కెట్లోకి మోటరోలా G9 పవర్ రాకను కంపెనీ ధృవీకరించింది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ వచ్చే వారం దేశంలో అధికారికంగా విడుదల కాబోతోంది. ఈ పరికరం 6,000 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, HD + LCD డిస్ప్లే మరియు 64MP ట్రిపుల్ లెన్స్ కెమెరా సెటప్ తో రానుంది. ఈ హ్యాండ్సెట్ ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లో విడుదల చేయబడింది.

మోటో G9 పవర్ ఇండియా లాంచ్ మరియు ధర వివరాలు
మోటో G9 పవర్ డిసెంబర్ 8 న భారత మార్కెట్లో విడుదల కానుంది. మోటోరోలా సంస్థ ఈ తేదీని ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రవేశపెట్టనున్నారు. విడుదల కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఫోన్ ను ప్రారంభించటానికి ముందు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం తన ప్లాట్ఫామ్లో G9 పవర్ కోసం ప్రత్యేక పేజీని కూడా ఏర్పాటు చేసింది.
Also Read: ఈ నెల డిసెంబర్ 2020 లో విడుదల కాబోతోన్న ఫోన్లు ఇవే ! ఫీచర్లు చూడండి

అంచనా ధర
అయితే, రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ ధరలను జాబితా లో సూచించలేదు. వివిధ రకాల వినియోగదారులు మరియు మీడియా అంచనాలను పరిగణలోకి తీసుకొని ధరలను అంచనా వేస్తే ఈ పరికరాన్ని రూ. 20,000 ధర కంటే లోపలే అమ్మవచ్చని తెలుస్తోంది. కంపెనీ ఈ పరికరాన్ని సింగిల్ ర్యామ్ మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్ (4 జిబి + 128 జిబి) లో యూరోపియన్ మోడల్‌గా లాంచ్ చేస్తే లేదా మరికొన్ని వేరియంట్లు కూడా ఉన్నాయో లేదో చూడాలి.

రంగు ఎంపికలు
రంగు ఎంపికలు ఒకే విధంగా ఉంటాయి, అనగా ఎలక్ట్రిక్ వైలెట్ మరియు మెటాలిక్ సేజ్ కలర్ లో వస్తుంది. హార్డ్‌వేర్ విషయానికొస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ 6.8-అంగుళాల ఎల్సిడి డిస్ప్లేతో ప్రవేశిస్తుంది, ఇది హెచ్డి + రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఈ పరికరం ఎగువ-ఎడమ మూలలో పంచ్-హోల్‌ను కలిగి ఉంటుంది. కెమెరా కటౌట్ సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 16MP స్నాపర్‌ను కలిగి ఉంటుంది.

20W ఫాస్ట్ ఛార్జింగ్ తో
ఈ పరికరం వెనుక భాగంలో 64MP ప్రాధమిక కెమెరాను 2MP మాక్రో సెన్సార్ మరియు 2MP డెప్త్ లెన్స్‌తో కలిసి వస్తుంది. మోటో G9 పవర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ నుండి తన శక్తిని తీసుకుంటుంది. ఇది స్టాక్ UI తో Android 10 OS తో పనిచేస్తుంది. ఇంకా 20W ఫాస్ట్ ఛార్జింగ్ తో 6,000 mAh బ్యాటరీ తో విడుదల కావొచ్చని అణచన్లున్నాయి.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190