ఫైర్ ఫాక్స్ 6ని విడుదల చేసిన మొజిల్లా, ఫీచర్స్ సింప్లీ సూపర్బ్

By Super
|
Mozilla launches Firefox 6
శాన్ ప్రాన్సికో: ఫైర్ ఫాక్స్ మేకర్ మొజిల్లా కొత్తగా మార్కెట్లోకి పాపులర్ వెబ్ బ్రౌజర్ ఫైర్ ఫాక్స్ 6 వర్సన్‌ని విడుదల చేయనుంది. గతంలో విడుదల చేసిన వర్సన్‌తో గనుక పోల్చినట్లైతే ఫైర్ ఫాక్స్ 6లో సెక్యూరిటీ అప్ డేట్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా చేయడం జరిగిందని తెలిపారు. ఫైర్ ఫాక్స్ 6లో అతి ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే అడ్రస్ బార్. దీనివల్ల యూజర్ ఎప్పుడైతే వెబ్ సైట్‌ని దర్శిస్తాడో ఆసమయంలో ఆ వెబ్ సైట్ యొక్క డొమైన్ హైలెట్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా లేటేస్ట్ డ్రాప్ట్ వర్సన్ అయిన వెబ్ సాకెట్స్‌తో కూడిన ఎపిఐని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

ఇంకా స్క్రాచ్ ప్యాడ్, జావా స్క్రిప్ట్ ప్రోటోటైపింగ్ వాతావరణం, కొత్త వెబ్ డెవలపర్ మెను ఐటమ్‌తో పాటు డెవలప్ మెంట్ ఐటమ్స్‌కి సంబంధించిన మెను లాంటివి రూపోందించడం జరిగింది. ఫైర్ ఫాక్స్ 6లో వచ్చిన కొత్త మార్పులు ఏంటో తెలుసుకొవాలని అనుకుంటున్నారా.. ఐతే మరి ఇంకెందుకు ఆలస్యం...

Changes in Firefox 6:

* The address bar now highlights the domain of the website you're visiting
* Streamlined the look of the site identity block
* Added support for the latest draft version of WebSockets with a prefixed API
* Added support for EventSource / server-sent events
* Added support for window.matchMedia
* Added Scratchpad, an interactive JavaScript prototyping environment
* Added a new Web Developer menu item and moved development-related items into it
* Improved usability of the Web Console
* Improved the discoverability of Firefox Sync
* Reduced browser startup time when using Panorama
* Fixed several stability issues
* Fixed several security issues

ఇటీవల కాలంలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని అప్ డేట్ చేసి మార్కెట్లోకి విడుదల చేసిన అతి తక్కువ రోజుల్లోనే దానికి పోటీగా మొజిల్లా ఫైర్ ఫాక్స్ 6 బ్రౌజర్‌ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. మొజిల్లా ఫైర్ ఫాక్స్ 6ని గనుక డౌన్ లోడ్ చేసుకోవాలని అనుకుంటే http://www.mozilla.com/ లింక్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X