Home
News

ఎంటీఎన్ఎల్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన పాకిస్థానీ హ్యాకర్!

ఎంటీఎన్ఎల్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన పాకిస్థానీ హ్యాకర్!

భారత వెబ్‌సైట్‌ల పై హ్యాకర్లు దాడులు కొనాసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయ్ ప్రాంతానికి చెందిన ఎంటీఎన్ఎల్ వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైనట్లు శుక్రవారం వార్తలొచ్చాయి. ఎంటీఎన్ఎల్ టెలికామ్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. హ్యాకింగ్‌కు పాల్పిడన వ్యక్తిని పాకిస్థాన్‌కు చెందినవాడిగా అనుమానిస్తున్నారు. ఈ ఆపరేషన్‌ను ఆస్ట్రేలియా నుంచి నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. "MrCreepy Was Here. Napsters CrEw. Happy Independence Day Pakistan.http://Facebook.Com/m3creepy. Greets: SEEKER, Dr.FREAK, MKHAN SWATI, And All Pakistani Hackers:D". ఈ సేందేశాన్ని హ్యాకర్లు ఎంటీఎన్ఎల్ పేజీ పై పోస్ట్ చేసారు. ప్రముఖ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎంటీఎన్ఎల్‌కు 80 లక్షల వినియోగదారులు ఉన్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం

కరుడుగట్టిన టాప్-5 హ్యాకర్ల పేర్లు!

కంప్యూటింగ్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు .. డబ్బు కొసం మరికొందరు.. సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్ని దొంగిలిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అయిదుగురు హ్యకర్ల పేర్లను తెలుసుకుందాం. కెవిన్ మిట్‌నిక్ (Kevin Mitnik), ఇతగాడు కరుడు గట్టిన హ్యాకర్ల జాబితాలో ముందున్నాడు. రెండవ స్థానంలో నిలిచిన ఆడ్రెయిన్ లామో ‘Adrian Lamo' మైక్రోసాఫ్ట్ , న్యూయార్క్ టైమ్స్, యాహూ, సిటిగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వెబ్ సైట్లని హ్యాక్ చేసి చరిత్ర సృష్టించాడు. మూడవ స్థానంలో నిలిచిన జొనాత్ జేమ్స్ ‘Jonathan James' 16 ఏళ్ళ చిరుప్రాయంలోనే హ్యాకింగ్ అభియోగాలపై జైలుకి పంపబడ్డాడు. నాలుగవ స్ధానంలో నిలిచిన హ్యాకర్ రాబర్ట్ టాప్పన్ మోరిస్ ‘Robert Tappan Morris'. ఐదో స్ధానంలో నిలిచిన మరో హ్యాకర కెవిన్ పౌల్సన్ ‘ Kevin Poulsen' పై ఎఫ్‌బిఐ నిఘా కొనసాగుతోంది.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X