మెమరీ కార్డ్ రీడర్లు...మీరు కోరిన మోడళ్లలో!
కెమెరాలు మొదులకుని మొబైల్ పోన్ల వరకు ఆయా గాడ్జెట్‌లలోని మెమెరీ కార్డులకు సంబంధించిన డేటాను వేరొకచోటకు ట్రాన్స్‌ఫర్ చేయలంటే యూఎస్బీ పోర్ట్ కలిగిన మెమరీ కార్డ్ రీడర్లు అవసరం. మార్కెట్లో మెమరీ కార్డ్ రీడర్లు అనేక మోడళ్లలో లభ్యమవుతున్నాయి. ట్రాన్సెండ్, ఐబాల్, క్వాంటమ్, శాండిస్క్ తదితర సంస్థలు వివిధ ధర శ్రేణుల్లో మెమరీ కార్డ్ రీడర్లను డిజైన్ చేస్తున్నాయి. వీటిని బహుళ వినియోగాలకు ఉపయోగించుకునేందుకు వీలుగా తీర్చిదిద్దుతున్నాయి. ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్న పలు మెమరీ కార్డ్ రీడర్ మోడళ్లను ఫోటో గ్యాలరీ రూపంలో.....

మెమరీ కార్డ్ రీడర్లు...మీరు కోరిన మోడళ్లలో!
1.) Combo USB 2.0 3 Port Hub + Card Reader with Warranty
ధర రూ.299,
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మెమరీ కార్డ్ రీడర్లు...మీరు కోరిన మోడళ్లలో!
2.) Transcend P8 All in One USB Multi Card Reader better than Sandisk Sony Samsung
ధర రూ.645.00
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మెమరీ కార్డ్ రీడర్లు...మీరు కోరిన మోడళ్లలో!
3.) iBall CR222 48-in-1 USB Slim Black Memory Card Reader / Writer with Bill
ధర రూ.289.00
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మెమరీ కార్డ్ రీడర్లు...మీరు కోరిన మోడళ్లలో!
4.) QUANTUM QHM5085 ALL IN ONE MEMORY CARD READER MICRO MINI SD TF MS PRO MMC RS
ధర రూ 95.00
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మెమరీ కార్డ్ రీడర్లు...మీరు కోరిన మోడళ్లలో!
5.) Quantum External TV Tuner Stick DTH DVD For Laptop LCD Computer PC Monitor +Bill
ధర రూ.985
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మెమరీ కార్డ్ రీడర్లు...మీరు కోరిన మోడళ్లలో!
6.) Xpro 4 Disk Drive USB 2.0 Card Reader - BILL + WAR
ధర రూ.445.
ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మెమరీ కార్డ్ రీడర్లు...మీరు కోరిన మోడళ్లలో!
7.) Amkette Universal Card Reader - 395
ధర రూ.565.
ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

మెమరీ కార్డ్ రీడర్లు...మీరు కోరిన మోడళ్లలో!
8.) Amkette Multi Format Card Reader - 396
ధర రూ.219.
ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Click it and Unblock the Notifications