ముంబై vs ఢిల్లీ: రిపబ్లిక్ డే క్విజ్

Posted By:

ఆ వీడియోలో అందరూ దొరికిపోయారు!

ముంబై, ఢిల్లీ నగరాల్లో నిర్వహించిన ఓ ఆసక్తికర క్విజ్‌కు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్విజ్‌లో భాగంగా అడిగిన పలు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు నేటి యువత చెప్పిన సమాధానాలు నవ్వుతెప్పిస్తాయి.

ఎన్నికలు వేడి రాజుకున్న నేపధ్యంలో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లు వాడివేడి రాజకీయ చర్చలతో దద్దరిల్లుతున్నాయి. ఈ చర్చల్లో యువత కూడా చురకుగా పాల్గొంటున్నారు.  ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని ద వైరల్ ఫీవర్ డాట్ కామ్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిపబ్లిక్ డే క్విజ్ (Republic Day Quiz) పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ క్విజ్‌ను ఏక కాలంలో ముంబై ఇంకా ఢిల్లీ నగరాల్లో నిర్వహించారు. ఈ క్విజ్ నిర్వహణలో భాగంగా పలు సాధారణ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు పలువురు తెలిపిన సమాధానాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. 4.29 నిమిషాల నిడివితో యూట్యూబ్‌లో ప్రసారమవుతున్న ఈ వీడియోకు ఇప్పటి వరకు 336,259 +లైక్స్ లభించాయి.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/DRgl3f5xn- w?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot