Home
News

జైలు ఖైదీ సెల్ఫీలతో భయపెడుతున్నాడు

By Hazarath

అతను ఓ జైలులో ఖైధీ..మరీ ఖైదీ అంటే ఎలా ఉండాలి. ఎప్పుడు పోలీసులు వచ్చి తంతారో ఏం పని చేయమని చెబుతారోనంటూ భయపడడుతూ కాలాన్ని గడపాలి. అయితే ఇక్కడ ఓ ఖైదీ మాత్రం అలాంటివేమి లేకుండా దర్జాగా జైల్లోనే దందాలకు దిగారు. ఫేస్‌బుక్ వేదికగా సెల్ఫీలను పోస్ట్ చేస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడ్డాడు. జైల్లో ఉంటూనే ఫేస్‌బుక్ ని ఓ ఆట ఆడేసుకున్నారు ఆ ఖైదీ బాబు..ఇక పోలీసులు ఊరుకుంటారా..

మారు పేర్లతో సెల్ఫీలను పోస్టు చేసి

మారు పేర్లతో సెల్ఫీలను పోస్టు చేసి

మారు పేర్లతో సెల్ఫీలను పోస్టు చేసి బెదిరింపులకు పాల్పడిన ఖైదీలను ఎట్టకేలకు జైలు అధికారులు కనిపెట్టారు. మూడేళ్లపాటు ఫేస్‌బుక్‌లో అకౌంట్లను కొనసాగించిన వారిని గుర్తించి ఆ ఖాతాలను మూసివేయించారు.

ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసి

ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసి

ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేసి జైలులో శిక్ష అనుభవిస్తున్న మార్క్ మెక్ గార్ట్ ల్యాండ్ సహా మరి కొందరు హంతకులు సామాజిక నెట్ వర్కింగ్ సైట్ ను ఆయుధంగా చేసుకొని బెదిరింపు సందేశాలను పంపుతున్నట్లుగా డైలీ రికార్డు రిపోర్ట్ లో వెల్లడైంది.

లెనార్క్ షైర్ షాట్స్ జైల్లో ఉన్న థగ్ కూడా

లెనార్క్ షైర్ షాట్స్ జైల్లో ఉన్న థగ్ కూడా

లెనార్క్ షైర్ షాట్స్ జైల్లో ఉన్న థగ్ కూడా తన సెల్ నుంచి సెల్ఫీలను పోస్ట్ చేశాడు. మెక్ గార్ట్ ల్యాండ్ వండి వారు ఫేస్‌బుక్‌లో తమ సెల్ఫీలను పోస్ట్ చేయడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని భాదిత కుటుంబ సభ్యులకే ఇది అవమానకరమని జైలు అధికారులు అంటున్నారు.

 

 

స్కాటిష్ జైళ్లలోని ఖైదీలు గత ఐదు సంవత్సరాల్లో

స్కాటిష్ జైళ్లలోని ఖైదీలు గత ఐదు సంవత్సరాల్లో

స్కాటిష్ జైళ్లలోని ఖైదీలు గత ఐదు సంవత్సరాల్లో ఫేస్‌బుక్ ను‌దాదాపు ఐదు వందలసార్లు వినియోగించినట్లు ఆధారాలు తెలుపుతున్నాయి.మెక్ గార్ట్ ల్యాండ్ స్మైలర్ యా బాస్ పేరున 2013లో ఫేస్‌బుక్‌లో తన ఖాతాను తెరిచాడు.

అదే సంవత్సరం అందులో కక్ష సాధింపు చర్యలకు

అదే సంవత్సరం అందులో కక్ష సాధింపు చర్యలకు

అదే సంవత్సరం అందులో కక్ష సాధింపు చర్యలకు ఉసిగొల్పుతూ బూతు పదాలను వాడుతూ ఎన్నో రాతలు రాశాడు. మరో పోస్ట్‌లో అతను అతి బోధలు చేశాడు. మెక్ గార్ట్ ల్యాండ్ తన ప్రొఫైల్ ఫోటోగా పెంపుడు కుక్కను పెట్టుకున్నాడు.

అయితే డైలీ రికార్డు ఆధారంగా చివరిగా నవంబర్ 16న

అయితే డైలీ రికార్డు ఆధారంగా చివరిగా నవంబర్ 16న

అయితే డైలీ రికార్డు ఆధారంగా చివరిగా నవంబర్ 16న అతని పోస్ట్ తర్వాత విషయం కనిపెట్టిన జైలు అధికారులు అకౌంట్ క్లోజ్ చేశారు. మెక్ గార్ట్ ల్యాండ్ కు 2007 సంవత్సరంలో హత్య కేసులో 14 ఏళ్ల కారాగార శిక్ష పడగా మరో ఖైదీ ధగ్ కు పదిహేనళ్ల శిక్ష పడింది.

 

 

ఇలా పలు కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న వారు

ఇలా పలు కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న వారు

ఇలా పలు కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న వారు సెల్ ఫోన్లను జైల్లో వాడుతూ నెట్ వర్కింగ్ సైట్లలో క్రిమినల్ చర్యలకు సంబంధించిన వివిధ పోస్ట్‌లు చేయడం కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే జైళ్లలో సామాజికి మీడియా వెబ్‌సైట్లు

ఇదిలా ఉంటే జైళ్లలో సామాజికి మీడియా వెబ్‌సైట్లు

ఇదిలా ఉంటే జైళ్లలో సామాజికి మీడియా వెబ్‌సైట్లు ,ఇంటర్నెట్ కు తాము అనుమతి ఇవ్వమని ,ఖైదీలకు అకౌంట్ ఉన్నట్లుగా గుర్తిస్తే వెంటనే ఆ అకౌంట్ క్లోజ్ చేయమని అభ్యర్థిస్తామని ఓ స్కాటిష్ జైలు అధికారి చెబుతున్నారు.

ఖైదీలు తమ సంరక్షణలో ఉన్నప్పుడు ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉన్నట్లు

ఖైదీలు తమ సంరక్షణలో ఉన్నప్పుడు ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉన్నట్లు

ఖైదీలు తమ సంరక్షణలో ఉన్నప్పుడు ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉన్నట్లు తెలిస్తే తొలగించమనే అధికారం తమకు ఉంటుందని చెబుతున్నారు. జైళ్లో మొబైల్ ఫోన్ వినియోగం క్రిమినల్ చర్య అయినప్పటికీ స్కాట్స్ జైళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

సైట్లలో లాగిన్ అయ్య బయట వ్యక్తులతో సన్నిహితంగా ఉండేందుకు

సైట్లలో లాగిన్ అయ్య బయట వ్యక్తులతో సన్నిహితంగా ఉండేందుకు

సైట్లలో లాగిన్ అయ్య బయట వ్యక్తులతో సన్నిహితంగా ఉండేందుకు ఖైదీలు స్మగుల్డ్ ఫోన్లను ఉపయోగిస్తున్నట్లు స్కాటిష్ ఫ్రిజన్ సర్వీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది. 2010 నుంచి గతేడాది చివరి వరకూ 474 మంది ఖైదీలు వారి సన్నిహితులతో మాట్లాడేందుకు ఫేస్‌బుక్‌ను వినియోగించినట్లు ఎస్‌పీ‌ఎస్ అధికారిక గణాంకాలు తెలిపాయి.

మొబైల్ ఫోన్ల వాడకం స్కాట్స్ జైళ్లలో

మొబైల్ ఫోన్ల వాడకం స్కాట్స్ జైళ్లలో

మొబైల్ ఫోన్ల వాడకం స్కాట్స్ జైళ్లలో పెద్ద సమస్యగా మారినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. 2015లో మొత్తం 309 మంది ఖైదీలను మొబైల్ ఫోన్ వాడుతుండగా పట్టుకున్నారని 2013,14 ల్లో కంటే ఈ సంఖ్య ఎంతో ఎక్కువగా ఉన్నట్లు లెక్కల్లో తేలింది

Best Mobiles in India

English summary
Here Write murderers facebook account used behind bars to post selfies for-3 years finally shut down
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X