దూసుకుపోతున్న నరేంద్ర మోడీ యూట్యూబ్ వీడియో!
దేశ రాజకీయాల్లో ఓ సంచలనంగా ఎదుగుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి ఇంకా భారతీయ జనాతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని అభినందనలతో ముంచెత్తుతూ అభిమానులు రూపొందించిన ఓ సరికొత్త గీతం వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఈ సరికొత్త గీతానికి ‘నమో యూత్ యాంథమ్' (నరేంద్రమోడీ జాతీయగీతం)గా నామకరణం చేయటం జరిగింది. ఈ గీతాన్ని క్రిష్ణన్ సుగవనమ్ ఆలపించారు. మోడీ అభిమానులను ఈ ప్రత్యేక గీతం ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. యూట్యూబ్‌లో ఈ గీతాన్ని అక్టోబర్ 6న పోస్ట్ చేయటం జరిగింది. ఈ గీతాన్ని ఇప్పటి వరకు 109,942 మంది వీక్షించటం జరిగింది. ఉర్రూతలూగిస్తున్న నరేంద్ర మోడీ గీతాన్ని క్రింది వీడియోలో చూడొచ్చు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/pAWoCJw94Ls?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








