ఐఫోన్ చార్జ్ అవటం లేదు, ఏం చేయాలి?

Posted By:

మీ ఐఫోన్ చార్జ్ అవటం లేదా..?, బ్యాటరీ మార్చాల్సిన సమయం ఆసన్నమై ఉండొచ్చు. ఐఫోన్ చార్జ్ అవపోటానికి బ్యాటరీ ఒక్కటే కారణం అనుకుంటే పొరబడినట్లే. ఈ సమస్యకు అనేక కారణాలు ఉండొచ్చు. ఐఫోన్ చార్జ్ కాకపోటానికి ఈ అంశాలు కూడా ఒక కారణం కావొచ్చు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్ చార్జింగ్ సమస్యలకు పరిష్కారాలు

ఫోన్‌ను రీస్టార్ట్ చేసి చూడండి. ఫలితం కనిపించవచ్చు.

ఐఫోన్ చార్జింగ్ సమస్యలకు పరిష్కారాలు

యూఎస్సీ కేబుల్‌ను చేక్ చేయండి. ఒక వేళ యూఎస్బీ కేబుల్‌లో ఏమైనా బ్రేక్స్ ఉన్నట్లయితే కేబుల్‌ను మార్చుకోవల్సి ఉంటుంది.

ఐఫోన్ చార్జింగ్ సమస్యలకు పరిష్కారాలు

వాల్ చార్జర్‌ను చెక్ చేయండి. పవర్ అడాప్టర్‌లో ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని పవర్ అడాప్టర్‌ను మార్చుకోండి.

ఐఫోన్ చార్జింగ్ సమస్యలకు పరిష్కారాలు

యూఎస్బీ పోర్ట్‌ను చెక్ చేసుకోండి. యూఎస్బీ పోర్ట్‌లో సమస్యలు తలెత్తటం వల్ల కొన్ని సందర్భాల్లో చార్జింగ్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది.

ఐఫోన్ చార్జింగ్ సమస్యలకు పరిష్కారాలు

ఐఫోన్‌ను సక్రమమైన పద్ధతిలోనే చార్జ్ చేయండి.

ఐఫోన్ చార్జింగ్ సమస్యలకు పరిష్కారాలు

ఐఫోన్ రికవరీ మోడ్‌ను ఉపయోగించటం ద్వారా ఫోన్‌లోని చిన్నచిన్న సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి, ఫోన్ చార్జ్ అవని పక్షంలో ఐఫోన్ రికవరీ మోడ్‌ను ఆన్ చేసుకోండి.

ఐఫోన్ చార్జింగ్ సమస్యలకు పరిష్కారాలు

దూదిలాంటి పీచు ఏమైనా మీ ఐఫోన్ చార్జింగ్ పోర్ట్‌లో ఇరుక్కుని ఉందేమో చూడండి. ఫోన్‌ను జేబులో పెట్టుకోవటం వల్ల ఇలా జరిగే అవకాశముంది. ఒకవేళ ఇరుక్కుని ఉంటే మీ చార్జింగ్ సమస్యకు అదే కారణం అవ్వొచ్చు.

ఐఫోన్ చార్జింగ్ సమస్యలకు పరిష్కారాలు

ఒకవేళ మీ చార్జింగ్ సమస్యకు బ్యాటరీనే ప్రధాన కారణం కావొచ్చు. బ్యాటరీని మార్చాలేమో చూడండి. ఒకవేళ మార్చవల్సి వస్తే సర్వీసుకు పంపండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్ లో ప్రధానంగా బ్యాటరీ లైఫ్ తగ్గిపోటానికి ప్రధాన కారణం ‘యాప్ డ్రెయిన్'. ఫోన్ బ్యాక్ గ్రౌండ్‌లో మనకు తెలియకుండా అనేక అప్లికేషన్‌లు రన్ అవుతుంటాయి. బ్యాటరీలో అత్యధిక శాతం శక్తిని ఇవే గ్రహించుకుంటాయి. కాబట్టి, ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి General>Usage>Battery Usageను పరిశీలించి ఏఏ అప్లికేషన్ ఎంతంత శక్తిని వినియోగించుకంటుందో చూడండి. వాటిలో ఎక్కవ బ్యాటరీని తీసుకుంటూ నిరుపయోగంగా ఉంటున్న అప్లికేషన్‌లు ఏమైనా ఉంటే వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి.

English summary
My iPhone Won't Charge. What Do I Do?. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot