ధనలక్ష్మీ బ్యాంక్‌లో 1% వాటా కొనుగోలు చేసిన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్

Posted By: Super

ధనలక్ష్మీ బ్యాంక్‌లో 1% వాటా కొనుగోలు చేసిన ఇన్ఫోసిస్ కో-ఫౌండర్

న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సహవ్యవస్థాపకుడు, యూఐఏడీఐ చైర్మన్ నందన్ నిలేకని ధనలక్ష్మీ బ్యాంక్‌లో 1%కు పైగా వాటా కొనుగోలు చేశారు. కేరళకు చెందిన ఈ బ్యాంక్‌లో ఆయన 1.17% వాటాకు సమానమైన 9,93,827 షేర్లను సొంతం చేసుకున్నారు.

ఈ వాటాను ఆయన జనవరి-మార్చి’11 కాలంలో కొనుగోలు చేశారు. మార్చి క్వార్టర్‌కు సంబంధించి ధనలక్ష్మీ బ్యాంకులో వాటాదారుల వివరాలను బీఎస్‌ఈ తాజాగా వెల్లడించింది. నీలేకని కుటుంబానికి ఇన్ఫోసిస్‌లో ప్రస్తుతం 3.44% వాటా ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot