బుజ్జాయి ఏడుపు.. దంపతుల బెడ్ మూడ్ కరాబ్!
oi
-Staff
By Super

కొత్తగా తల్లిదండ్రులయిన వారు ఇక పై తమ పిల్లలను నిద్రపుచ్చటానికి ఆపసోపాలు పడనక్కర్లేదు... రాత్రళ్లు నిద్రమాని వారి కోసం జాగారం చేయ్యాల్సిన శ్రమ అంతకన్నా లేదు. రాత్రుళ్లు మారాం చేస్తున్న తన కవల పిల్లలను నిద్రపుచ్చటం కోసం బ్రిటన్‌కు చెందిన మాథ్యు నిఫీల్డ్ రూపొందించిన ‘వైట్ నాయిస్ అంబియన్స్’ అనే ఫోన్ అప్లికేషన్ ఇప్పుడు కొన్ని వందల దంపతుల కష్టాలను తీరుస్తుంది.
ఫోన్ లేటా టా్బ్లెట్ కంప్యూటర్ ఆధారంగా పనిచేసే ఈ అప్లికేషన్ కొన్ని రిలాక్సింగ్ శబ్ధాలను వినిపిస్తుంది. తద్వారా పిల్లలు త్వరగా నిద్రలోకి జారుకుంటారు. ఈ ప్రయోగం విజయవంతం కావటంతో లక్షలాది మంది దీనిని వాడడం ప్రారంభించారు. అప్లికేషన్‌కు డిమాండ్ పెరగటంతో మాథ్యు సంవత్సారానికి దాదాపు 54 లక్షల ఆదాయాన్ని అర్జిస్తున్నాడు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications