ఇక స్మార్ట్ ఫోన్లు గోవిందా... గోవిందా..

Written By:

నేటి కాలంలో స్మార్ట్ ఫోన్లు లేని ఇల్లు లేదంటే నమ్మగలమా.... ప్రతి ఇంట్లో ఓ స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉండాల్సిందే. క్లుప్తంగా చెప్పాలంటే ఇవి నిత్యావసరాలుగా మారాయి. అయితే ఇక వీటికి కాలం చెల్లిపోనుంది. వీటి స్థానంలో డ్రోన్స్ రానున్నాయి. త్వరలో ఇంటికో డ్రోన్ తప్పనిసరి అవసరంగా మారుతుందని భారత సంతతికి చెందిన నాసా పరిశోధకులు పరిమళ్ కోపడేకర్ చెబుతున్నారు.

Read more: వన్ టూ ల మధ్య గెలుపెవరిది..?

నాసా ఆధ్వరర్యంలో జరిగిన సిలికాన్ వ్యాలీ లో ఇటీవల జరిగిన మానవ రహిత ట్రాపిక్ మేనేజ్ మెంట్ సదస్సులో ఆయన మాట్లాడుతూ రానున్న ఐదు నుంచి పది సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో ఓ డ్రోన్ ఉంటుందని స్మార్ట్ ఫోన్లకు కాలం చెల్లిపోతుందని చెప్పారు. భవిష్యత్ లో ట్రాఫిక్ జామ్ లాగా ఆకాశంలో డ్రోన్ లతో జామ్ ఏర్పడే అవకాశం ఉందని నాసా శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఈ ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు గూగుల్,అమెజాన్,సిస్కో,రేధియాన్,డ్రోన్ డిప్లాయ్,మ్యాటర్నెట్ తదితర సంస్థలతో నాసా కలిసి పని చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాసా నుంచి రానున్న డ్రోన్లు..

రానున్న ఐదేళ్లలో స్మార్ట్ ఫోన్ల కన్నా డ్రోన్ల వినియోగమే ఎక్కువ

English summary
Move over, smartphones, the latest craze in technology may be to own a drone of your own, according to an Indian-origin researcher at NASA, suggesting that unmanned aerial vehicles (UAVs) may transform aviation.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot