మంచుతుఫానుతో అమెరికా అల్లకల్లోలం

Written By:

అగ్రరాజ్యం మంచుతుఫానుతో విలవిలలాడింది. మంచు తుఫాను జోనాహ్ ధాటికి దాదాపు 50 గంటలపాటు నరకాన్ని చవిచూసింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఈ మంచుతుఫాను అమెరికాను అల్లకల్లోలం చేసింది. దాదాపు 50 గంటలపాటు తన ప్రకోపాన్ని కుమ్మరించిన ఆ మంచు తుఫాను పలు రాష్ట్రాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలను తోడేసింది. తుఫాన్ ఉధృతి తగ్గి, మేఘాలు కాస్త పక్కకు జరిగిన సమయంలో నాసా ఉపగ్రహం ల్యాండ్ శాట్ 8 విలయం తాలూకు ఫొటోలను చిత్రీకరించింది. 

Read more : అమెరికాను వణికిస్తున్న చైనా ఇంటర్నెట్ జ్వరం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాసా శాటిలైట్ ల్యాండ్ శాట్ అంతరిక్షం నుంచి

నాసా శాటిలైట్ ల్యాండ్ శాట్ అంతరిక్షం నుంచి తీసిన ఫొటోల్లోనూ జోనాహ్ మంచు తుఫాను బీభత్సం కళ్లకు కట్టినట్లు కనిపించడం గమనార్హం.

వాషింగ్టన్ తోపాటు వర్జీనియా, మేరీలాండ్ రాష్ట్రాలనూ

వాషింగ్టన్ తోపాటు వర్జీనియా, మేరీలాండ్ రాష్ట్రాలనూ పైనుంచి ఫొటోలు తీసి పంపింది ల్యాండ్ స్టార్. 

అమెరికా మంచు తుఫానులో కూరుకుపోయిన చిత్రాలు

తుఫాను ధాటికి ప్రపంచ ప్రఖ్యాత మిచిగావ్ సరస్సుకూడా గడ్డకట్టుకుపోయింది.

మంచులో గట్ట కట్టుకుపోయిన సరస్సు

మంచులో గట్ట కట్టుకుపోయిన సరస్సు

మంచులో గట్ట కట్టుకుపోయిన సరస్సు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Nasa reveals how Washington DC is entirely colorless after historic blizzard
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting