అంగారుకునిపై మన భూమి లాంటి దృశ్యాలు!

Posted By: Prashanth

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

main-full29-500

main-full29-500

pia29-500

pia29-500

pia129-500

pia129-500

pia229-500

pia229-500
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంగారకుడి పై అన్వేషణ సాగించే క్రమంలో అక్కడ అడుగుపెట్టిన క్యూరియాసిటీ రోవర్ మరో ఘనతను  సాధించింది.  తొలిసారిగా భూమి నుంచి రికార్డు చేసి పంపిన మానవ స్వరాన్ని అందుకొని తిరిగి మళ్లీ భూమికి పంపింది. అలాగే మౌంటేన్ షార్ప్ పర్వతానికి సంబంధించిన తొలి సవివర రంగుల ఫోటోలను నాసాకు పంపింది. తనలో అమర్చిన మాస్ట్ కెమెరా (100మిల్లీ మీటర్ల టెలిఫోటో లెన్స్, 34 మిల్లీ మీటర్ల వైగ్ యాంగిల్ లెన్స్)  సాయంతో  అంగారకుని ఉపరితలం పై ఉన్న ఎగుడుదిగుడు ప్రాంతాలతో పాటు  షార్ప్ పర్వత దిగువనున్న లోయ భాగాలను ‘రోవర్’ చిత్రీకరించింది. అయితే ఆ పర్వతం వద్దకు రోవర్ చేరడానికి  ఏడాది సమయం పడుతుందని  శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot