ఇక కాగితమే మీ ఫోన్ బ్యాటరీ

By Sivanjaneyulu
|

కరెంటును నిల్వ చేయగలిగే సరికొత్త కాగితాన్ని శాస్త్రవేత్తలు అభివృద్థి చేసారు. 'పవర్ పేపర్'గా పిలవబడుతోన్న ఈ కాగితం క్షణాల్లో చార్జ్ కాగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. 15 సెంటీమీటర్ల వ్యాసంతో 0.5 మిల్లమీర్ల కంటే తక్కువ మందాన్ని కలిగి ఉండే ఈ పేపర్లు వందల సార్లు చార్జ్ చేసుకోవచ్చట.

ఇక కాగితమే మీ ఫోన్ బ్యాటరీ

నానో సెల్యులోస్, కండెక్టవ్ పాలిమర్ లను ఉపయోగించి ఈ పేపర్‌ను తయారు చేసినట్లు లింకోపింగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటున్నారు. రెన్యూవబుల్ ఎనన్జీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పవర్ పేపర్ లాంటి ఆవిష్కరణలు ప్రపంచానికి ఎంతో అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ఈ పవర్ పేపర్ బ్యాటరీ కీలక పాత్ర పోషించబోతోంది.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

మీ డివైస్‌ను చల్లటి వాతావరణంలో ఉంచటం వల్ల బ్యాటరీ లైఫ్ సైకిల్ పెరిగే అవకాశముంది.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

యాడ్-సపోర్టెడ్ యాప్స్‌కు దూరంగా ఉండటం వల్ల మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను మరింత పెంచుకోవచ్చు.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

మీ ఫోన్‌లోని లోకేషన్ ట్రాకర్‌ను టర్నాఫ్ చేయటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

డిస్‌ప్లే బ్రైట్నస్‌ను తగ్గించటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

వై-ఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటున్నపుడు మాత్రమే యాప్స్‌ను ఆటో- అప్‌డేట్ చేసుకోండి. ఇదే సమయంలో ఫోన్ ఛార్జింగ్‌లో ఉండేలా చూసుకోండి.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

మీ ఫోన్‌లోని లోపవర్ మోడ్‌ను ఆన్ చేయటం వల్ల బ్యాటరీని ఆదా చేసుకోవచ్చు.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

సిగ్నల్ సరిగా లేనపుడు ఎయర్‌ప్లేన్ మోడ్‌కు స్విచ్ అవ్వండి.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

మీకు అవసరం లేనపుడు వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టువిటీ ఫీచర్లను టర్నాఫ్ చేసేయండి.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి మంచి రేటింగ్‌తో లభ్యమవుతున్న బ్యాటరీ సేవర్ యాప్స్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి.

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకునేందుకు 10 సింపుల్ ట్రిక్స్

బ్యాటరీ శక్తిని దహించే వేసే గేమింగ్ ఇంకా వీడియో యాప్స్ కు దూరంగా ఉండండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X