Home
News

రేప్ కేసుల ఎఫెక్ట్, ఆ దేశంలో పోర్న్ బ్యాన్

సమజాన్ని చెడుదోవ పట్టిస్తున్న పోర్నోగ్రాఫిక్ వెబ్‌సైట్‌ల నిర్మూలనకు నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

సమజాన్ని చెడుదోవ పట్టిస్తున్న పోర్నోగ్రాఫిక్ వెబ్‌సైట్‌ల నిర్మూలనకు నేపాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పోర్న్ వెబ్‌సైట్‌ల పై బ్యాన్ విధించింది. పోర్నోగ్రాఫిక్ ఫైళ్లను సులువుగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్న వెబ్‌సైట్‌లను బ్యాన్ చేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. రద్దుకు గురైన వెబ్‌సైట్‌లను క్రిమినల్ కోడ్ 2071 ఆర్టికల్ 121 చట్టం కింద నిర్వహిస్తున్నారు. అడల్ట్ ఫోర్నోగ్రఫీ వీక్షించటం నేపాల్ లో చట్టవిరుద్ధం కానప్పటికి చైల్డ్ పోర్నోగ్రఫీ పూర్తిగా విరుద్ధం.

నేపాల్ లో  రేప్ కేసుల సంఖ్య.....

నేపాల్ లో రేప్ కేసుల సంఖ్య.....

గత కొన్ని వారాల నుంచి నేపాల్ లో రేప్ కేసుల సంఖ్య పెరుగుతుంది అందువల్ల పోర్న్ వెబ్‌సైట్‌ల పై బ్యాన్ విధించింది

ఇటీవల నేపాల్ లో పాఠశాలలో అత్యాచారం చేసి....

ఇటీవల నేపాల్ లో పాఠశాలలో అత్యాచారం చేసి....

ఇటీవల నేపాల్ లో పాఠశాలలో అత్యాచారం చేసి, హత్య చేసిన నేరస్తులను గుర్తించడంలో ప్రభుత్వ వైఫల్యం లేనందున, అశ్లీల విషయాలను నిషేధించడానికి నేపాల్ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.

ది క్రిమినల్ కోడ్ 2071 ఆర్టికల్ 121.....

ది క్రిమినల్ కోడ్ 2071 ఆర్టికల్ 121.....

ది క్రిమినల్ కోడ్ 2071 ఆర్టికల్ 121 మరియు ఇతర ప్రబలమైన చట్టాలు లైంగిక అశ్లీల విషయాల ఉత్పత్తి మరియు వ్యాప్తిని నిషేధించాయి. ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా అటువంటి కంటెంట్ను యాక్సెస్ చేయకుండా నిరోధించడానికి, నేపాల్ ప్రభుత్వం చేపట్టినట్టు అక్కడి మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వెబ్‌‌సైట్లుండగా....

ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వెబ్‌‌సైట్లుండగా....

ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వెబ్‌‌సైట్లుండగా, వాటిలో వేటికీ లేనంత ఆదరణ పోర్న్‌ సైట్లకు ఉందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. నిత్యం రద్దీగా ఉండే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లతో సమానంగా ఈ పోర్న్ సైట్‌లు వీక్షకులను రాబడుతున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Nepal to ban illegal sites to curb rising rape cases.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X