నెట్ ఫ్లిక్స్ మొబైల్ వీక్లీ ప్లాన్ కేవలం Rs. 65
నెట్ ఫ్లిక్స్ గత నెల ఇండియాలొ తక్కువ చవకైన మొబైల్-చందా ప్లాన్ లను పరీక్షించడం ప్రారంభించింది. ఇండియాలొ కంపెనీ వినియోగదారులకు రూ .65 ధరకే కొత్త మొబైల్-వీక్లీ ప్లాన్ ఇప్పుడు ప్రారంభించింది.
నెట్ ఫ్లిక్స్ గత నెల ఇండియాలొ తక్కువ చవకైన మొబైల్-చందా ప్లాన్ లను పరీక్షించడం ప్రారంభించింది. ఇండియాలొ కంపెనీ వినియోగదారులకు రూ .65 ధరకే కొత్త మొబైల్-వీక్లీ ప్లాన్ ఇప్పుడు ప్రారంభించింది.

నెట్ ఫ్లిక్స్ ఇండియాలొ కొత్త వారపు ప్లాన్ కేవలం ఒక పరీక్ష మాత్రమే కాదు కట్ ఆప్ ధర కూడ.

మొబైల్ ఫోన్ మరియు టాబ్లెట్:
వినియోగదారులు రూ.65 వీక్లీ ప్లాన్ కోసం 1 నెల ఉచిత ట్రయల్ తొ సైన్ అప్ చేయవచ్చు, కానీ అందరు వినియోగదారులకు ఇది కనిపించదు అయినప్పటికీ ఈ వారపు ప్లాన్ అధిక ధరతో పోలిస్తే, పరిమిత ప్రాప్తికి వస్తుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు వారి మొబైల్ ఫోన్ మరియు టాబ్లెట్ లలో నెట్ ఫ్లిక్స్ చూడవచ్చు కానీ ఒకే ఒక స్క్రీన్లో మాత్రమే.

యాక్సిస్
వినియోగదారులు నెట్ ఫ్లిక్స్ సినిమాలు మరియు టీవీ షోస్ కు పూర్తిగా కేటలాగ్కు యాక్సిస్ చేయవచ్చు మరియు ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. అయితే ఈ వారం ప్లాన్ HD లేదా అల్ట్రా HD కంటెంట్ను అందించదు. భారతదేశంలో నెట్ ఫ్లిక్స్ అందించే చౌకైన మొబైల్-ప్లాన్ ఇది

మొబైల్ ప్లాన్
నెట్ ఫ్లిక్స్ కు రూ. 125, రూ .165, రూ .200 లకు మూడు వారాల ప్లాన్లు ఉన్నాయి. ప్రాథమికంగా రూ. 125 ప్లాన్ లొ లాప్ టాప్ , టివిలో నెట్ ఫ్లిక్స్ ను చూడటానికి వినియోగదారులను అనుమతించటం తప్ప మొబైల్ ప్లాన్ ను పోలి ఉంటుంది. రూ .165 ధర ప్రామాణిక ప్లాన్ HD కంటెంట్ మరియు ఒకే సమయంలో రెండు స్క్రీన్లకు ఆక్సిస్ ఇస్తుంది. రూ. 200 (ప్రీమియమ్) అత్యంత వ్యయవంతమైన వారపు ప్లాన్ ఇందులో అల్ట్రా HD కంటెంట్ మరియు ఒకే సమయంలో నాలుగు స్క్రీన్లకు ఆక్సిస్ ఇస్తుంది.

మొట్టమొదట
నెట్ ఫ్లిక్స్ మొట్టమొదట నవంబర్లో మలేషియాలో మొట్టమొదటి చౌకైన చందా ప్లాన్లను పరీక్షించింది. కంపెనీ ఇప్పుడు ఇండియాలొ RS 250 ధరకు మాత్రమే మొబైల్ నెలవారీ ప్లాన్ ప్రవేశపెట్టింది. నెట్ ఫ్లిక్స్ యొక్క నెలవారీ ప్లాన్ లు ఇండియాలొ 500 రూపాయల వద్ద ప్రారంభమవుతాయి.

నెట్ ఫ్లిక్స్ ప్లాన్లు
వీక్లీ ప్లాన్ ధర ఫ్రీ ట్రయిల్ తరువాత Rs65 Rs 125 Rs165 Rs200
HD అవైలబిల్ N N Y Y
అల్ట్రా HD అవైలబిల్ N N N N
లాప్ టాప్,టివిలో చూడటానికి N Y Y Y
ఫోన్ మరియు టాబ్లెట్లలో చూడటానికి Y Y Y Y
No అఫ్ స్క్రీన్స్ 1 1 2 4
అపరిమిత ఫిలిమ్స్ & Tv ప్రోగ్రామ్స్ Y Y Y Y


Click it and Unblock the Notifications








