తాపంతో రగిలిపోతున్నారా..?
దూరంగా ఉంటూ విరహవేదనలతో రగిలిపోతున్న జంటల కోసం కొత్త సౌలభ్యతను కండోమ్ తయారీ సంస్థ డ్యూరెక్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దూరంగా ఉంటూనే ఒకరినొకరు స్పృశించుకేనే సరికొత్త ఉత్త్పత్తిని ఈ కంపెనీ ఆవిష్కరించింది. ఫండావేర్ (Fundawear) పేరుతో రూపుదిద్దుకున్న ఈ ఉత్పత్తి లోదుస్తులను పోలి ఉంటుంది. అయితే వీటిలో ప్రత్యేక సెన్సార్‌లను ఏర్పాటు చేయటం జరిగింది.
సెన్సార్‌లతో కూడిన ఫండావేర్ లోదుస్తును స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా ఆపరేట్ చేయవల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ వినియోగంలో భాగంగా స్మార్ట్‌ఫోన్ తెర పై కనిపించే రేఖాచిత్రం చిత్రం పై స్పృశించటం ద్వారా ఫండావేర్ దుస్తు ధరించిన అవతలి వ్యక్తి స్పృశించిన అనుభూతికి లోనవుతారు. దూరంగా ఉంటూనే భౌతిక సంబంధాన్ని నెరపాలనుకునే వారు ఈ ఫండావేర్ దుస్తులను ధరించి సదురు స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో ఒకరినొకరు ప్రైవేటు భాగాల పై స్పృశించుకున్నఅనుభూతిని ఆస్వాదించవచ్చు.
ఫండావేర్ పనితీరుకు సంబంధించి దృశ్యాలను వీడియో రూపంలో చూడాలనుకుంటున్నారా..? ఈ లింక్ పై క్లిక్ చేయండి.

తాపంతో రగిలిపోతున్నారా..?
దూరంగా ఉంటూ విరహవేదనలతో రగిలిపోతున్న జంటల కోసం కొత్త సౌలభ్యతను కండోమ్ తయారీ సంస్థ డ్యూరెక్స్ అందుబాటులోకి వచ్చేసింది. దూరంగా ఉంటూనే ఒకరినొకరు స్పృశించుకేనే సరికొత్త ఉత్త్పత్తిని ఈ కంపెనీ ఆవిష్కరించింది. ఫండావేర్ (Fundawear) పేరుతో రూపుదిద్దుకున్న ఈ ఉత్పత్తి లోదుస్తులను పోలి ఉంటుంది. అయితే వీటిలో ప్రత్యేక సెన్సార్‌లను ఏర్పాటు చేయటం జరిగింది.

Click it and Unblock the Notifications