యాపిల్ కొత్త బయోగ్రఫీ... యువ లీడర్లకు ఎంతో స్పూర్తి

Posted By:

‘బికమింగ్ స్టీవ్ జాబ్స్’ (Becoming Steve Jobs) పేరుతో స్టీవ్ జాబ్స్ సరికొత్త బయోగ్రఫీ మార్కెట్లో విడుదలైంది. అమెజాన్ అలానే యాపిల్ అధికారిక బుక్ స్టోర్‌లో ఈ బుక్ లభ్యమవుతోంది. బ్రెంట్ ష్లెండర్, రిక్ టిట్జ్‌లీలు ఈ బయోగ్రఫీని రచించారు. హైటెక్ యుగపరుషుడిగా గుర్తింపుతెచ్చుకున్న స్టీవ్ జాబ్స్ గురించి ఈ బయోగ్రఫీలో ప్రస్తావించిన అంశాలు యువ లీడర్లకు ఏంతో స్పూర్తిధాయమకమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 30 వసంతాలు పూర్తి చేసుకున్న యాపిల్ మాకింతోష్ (మ్యాక్) గురించిన 10 ఆసక్తికర ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ కొత్త బయోగ్రఫీ... యువ లీడర్లకు ఎంతో స్పూర్తి

యాపిల్ దివంగత సీఈఓ స్టీవ్ జాబ్స్ ఐమ్యాక్ కంప్యూటర్ కొత్త ఫ్లాట్ ప్యాన‌ల్‌ను 2002 మ్యాక్ వరల్డ్ ఎక్స్‌పోలో ప్రపంచానికి పరిచయం చేసారు.

యాపిల్ కొత్త బయోగ్రఫీ... యువ లీడర్లకు ఎంతో స్పూర్తి

యాపిల్ మొట్టమొదటి మాకింతోష్ డెస్క్‌టాప్ కంప్యూటర్.

యాపిల్ కొత్త బయోగ్రఫీ... యువ లీడర్లకు ఎంతో స్పూర్తి

ఒరిజినల్ మాకింతోష్ కంప్యూటర్.

యాపిల్ కొత్త బయోగ్రఫీ... యువ లీడర్లకు ఎంతో స్పూర్తి

సెప్టంబర్ 20, 1989లో విడుదలైన macintosh IICi

యాపిల్ కొత్త బయోగ్రఫీ... యువ లీడర్లకు ఎంతో స్పూర్తి

1993లో విడుదలైన మాకింతోష్ కలర్ క్లాసిక్ 2

యాపిల్ కొత్త బయోగ్రఫీ... యువ లీడర్లకు ఎంతో స్పూర్తి

1993లో విడుదలైన మాకింతోష్ టీవీ.

యాపిల్ కొత్త బయోగ్రఫీ... యువ లీడర్లకు ఎంతో స్పూర్తి

1994లో విడుదలైన పవర్ మాకింతోష్ 6100

యాపిల్ కొత్త బయోగ్రఫీ... యువ లీడర్లకు ఎంతో స్పూర్తి

20వ వార్షికోత్సవ మాకింతోష్

యాపిల్ కొత్త బయోగ్రఫీ... యువ లీడర్లకు ఎంతో స్పూర్తి

పవర్ మాకింతోష్ జీ3

యాపిల్ కొత్త బయోగ్రఫీ... యువ లీడర్లకు ఎంతో స్పూర్తి

ఫ్లవర్ పవర్ ఐమ్యాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
New book softens image of Apple's Steve Jobs. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot