Just In
- 1 hr ago
షియోమీ Mi 10T ఫోన్ పై రూ.3000 తగ్గింపు ! కొనాలంటే ఇదే మంచి అవకాశం.
- 2 hrs ago
ఐఫోన్ కన్నా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎక్కువ ఇష్టపడతానంటున్న బిల్‌గేట్స్
- 3 hrs ago
BSNL నుంచి కొత్తగా FRC మరో ప్లాన్!! రోజుకు 2GB డేటా ప్రయోజనంతో..
- 4 hrs ago
Netflix లో 'డౌన్లోడ్ ఫర్ యూ' కొత్త ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం ఎలా?
Don't Miss
- News
54 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ .. హర్యానాలోని కర్నాల్ లో స్కూల్ మూసివేత , సర్కార్ అలెర్ట్
- Movies
జాతిరత్నాల కోసం రంగంలోకి రెబల్ స్టార్ ప్రభాస్
- Lifestyle
వెన్నునొప్పిని తేలికగా తీసుకోకూడదని ఇక్కడ కొన్ని హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి!
- Automobiles
భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!
- Sports
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో అశ్విన్!
- Finance
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 50,000 క్రాస్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో 3000 అనాధ పిల్లలు ఆచూకీ లభ్యం
మన దేశంలో అదృశ్యమైన వేలాది మంది పిల్లలకు సంబంధించిన ఆచూకీని నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఓ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ నాలుగే నాలుగు రోజుల్లో ఐడెంటిఫై చేయగలిగింది. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును విజయవంతంగా ఇంప్లిమెంట్ చేసిన న్యూఢిల్లీ పోలీస్ శాఖ ఊహించని ఫలితాలను రాబడుతోంది. ఈ ప్రాజెక్టలో భాగంగా దేశవ్యాప్తంగా కనిపించకుండా పోయిన 60,000 మంది చిన్నారులకు సంబందించి ఫోటోలను ఓ డేటాబేస్ క్రింద క్రియేట్ చేసి వాటిని గుర్తించబడని 45,000 అనాధ ఫోటోలతో పోల్చి చూడటం ద్వారా వేరువేరు అనాధశ్రమాల్లో ఉన్న 2930 చిన్నారులను ఐడెంటిఫై చేయటం జరిగింది.
90,000 మంది మాత్రమే అనాధాశ్రమాల్లో..
100 కోట్లకు పైగా జనాభాను కలిగి ఉన్న భారతదేశం అనేక సామాజిక సమస్యలతో సతమతమవుతోన్న విషయం తెలిసిందే. పేదిరికం ఇంకా కుటుంబకలహాల నేపథ్యంలో రోజు వందలాది చిన్నారులు ఇళ్ల నుంచి పారిపోతున్నారు. ఈ పరిణామాల పై బచ్పన్ బచావో ఆందోలన్ చైల్డ్ కేర్ ఉద్యమకారుడు భువన్ రిబూ మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు 2 లక్షలు చిన్నారులు మిస్ అవ్వగా వారిలో 90,000 మంది మాత్రమ వివిధ పిల్లల సంరక్షణ సంస్థలు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు.
రానున్న రోజుల్లో వైఫై నెట్వర్క్ నుంచే ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు..
మిగిలిన రాష్ట్రాల్లోనూ అమలు..
న్యూఢిల్లీ పోలీస్ శాఖ నిర్వహించిన ఫేషియల్ రికగ్నిషన్ స్కాన్ ఆపరేషన్ విజయవంతమైన నేపథ్యంలో ఈ ట్రాక్ చైల్డ్ డేటాను మిగిలిన రాష్ట్రాల్లోని పోలీస్ ఫోర్సులు ఉపయోగించుకునే పనిలో ఉన్నారు. ఈ డేటా బేస్‌లో పొందుపరిచిన ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ భవిష్యత్‌లో మరిన్ని మెరుగైన ఫలితాలను అందించే అవకాశం ఉంది.
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం అంటే ఏంటి..?
ఆధునిక కమ్యూనికేషన్ అవసరాలకు అనగుణంగా అభివృద్ధి చేయబడిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం, డిజిటల్ ఇమేజ్ లేదా వీడియో ఫ్రేమ్ ఆధారంగా వ్యక్తిని ఐడెంటిఫై చేయటం జరుగుతుంది. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ అనేవి అనేక పద్ధతుల్లో పనిచేయగలుగుతాయి. డేటా బేస్‌లో పొందుపరచబడిన సెలెక్టెడ్ ఫేషియల్ ఫీచర్స్ ఆధారంగా ఇమేజ్‌లను సిస్టమ్ పోల్చి చూడటం జరుగుతుంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ముఖ్యంగా సెక్యూరిటీ పరమైన అంశాల్లో వినియోగించటం జరుగుతోంది. తాజాగా మొబైల్ ప్లాట్ ఫామ్ లలోనూ ఫేషియల్ రికగ్నిషన్ ఫీచర్ అనేది కీలకంగా మారిపోయింది. ముఖ్యంగా మొబైల్ ఫోటోగ్రఫీకి ఈ టెక్నాలజీ మరింత ఆదరణను తీసుకువస్తోంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190