Just In
Don't Miss
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- News
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలు
- Movies
RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తున్నారు.!
- Finance
కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
1 నిమిషంలో 80% వరకు బ్యాటరీని ఛార్జ్ చేసే టెక్నాలజీ...
స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాటరీ టెక్నాలజీ ఇప్పుడు చాలా కాలంగా గణనీయమైన అభివృద్ధిని సాధించింది. ఒకప్పుడు బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి చాలా వరకు సమయం పట్టేది. కానీ ఇప్పుడు బ్యాటరీ యొక్క ఛార్జింగ్ సమయం, సామర్థ్యం మరియు సాంద్రత కూడా నిరాడంబరమైన మెరుగుదలలను చూసింది.

బ్యాటరీ యొక్క ఛార్జింగ్ సమయాన్ని మరింత తగ్గించడానికి పరిశోధన దశలో అనేక ఆశాజనక భావనలతో సంబంధం లేకుండా అభివృద్ధి కాస్త నెమ్మదిగా ఉంది. బ్యాటరీ సాంద్రత మరియు సామర్థ్యం విషయం కారణంగా స్మార్ట్ఫోన్ తయారీదారులు బ్యాటరీ యొక్క ఇతర అంశాలను మార్చడానికి చూస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్‌ఫోన్ తయారీదారులు అధిక వోల్టేజ్ వద్ద తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో కరెంటును పంపి బ్యాటరీని ఛార్జింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని చూస్తున్నారు.
Dish TV: పాత ధరలు అమలులోకి... తక్కువ ధర వద్ద అధిక ఛానళ్లు

ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ
ఇప్పుడు పరిశోధకులు కొత్తగా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు GizChina ఒక నివేదికను తెలిపింది. ఈ నివేదిక ప్రకారం కొత్త టెక్నాలజీ కేవలం ఒక నిమిషంలో బ్యాటరిని 0 నుండి 80 శాతం వరకు ఛార్జీని అనుమతిస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ కంటే ఇది చాలా మెరుగైనది.
ఎయిర్టెల్ కొత్త ప్లాన్ల ధరలు మొత్తంగా ఎంత పెరిగాయో చూడండి

ప్రస్తుతం షియోమి సంస్థ యొక్క 100W ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్ మార్కెట్లో వేగంగా అభివృద్ధిని సాధిస్తోంది. ఏదేమైనా ఈ టెక్నాలజీ విస్తృతంగా వాణిజ్య స్థాయిలో ఇంకా ఏ స్మార్ట్‌ఫోన్‌కు అందుబాటులోకి రాలేదు అని గమనించాలి. ఈ కొత్త టెక్నాలజీ గురించి మరికొంత సమాచారాన్ని ఈ నివేదిక తెలిపింది. చైనా సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ హువాంగ్ యున్హుయ్ ఈ కొత్త టెక్నాలజీని ఫోరమ్‌లో ప్రదర్శించారు.
వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్ల ధరలు ఎలా ఉన్నాయో చూడండి

ప్రొఫెసర్ యున్హుయ్ డిసెంబర్ 1, 2019 న పెకింగ్ యూనివర్శిటీ గ్లోబల్ అలుమ్ని ఫోరంలో ఈ టెక్నాలజీకి సంబంధించి కొంత సమాచారాన్ని వివరించారు. ఈ కొత్త టెక్నాలజీ ఎనర్జీ స్టోరేజ్ కోసం హై-పెర్ఫార్మెన్స్ కాంపోజిట్ ఎలక్ట్రోడ్ మెటీరియల్స్ యొక్క నిర్మాణం మరియు సినర్జీ మెకానిజంతో ముడిపడి ఉంది అని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్ట్ 2016 లో జరిగిన నేచురల్ సైన్స్ పోటీలో రెండవ స్థానంలో నిలిచింది.

నిశితంగా పరిశీలిస్తే ఈ ప్రాజెక్ట్ ఛార్జింగ్ కోసం నైట్రోజన్-డోప్డ్ హార్డ్ కార్బన్ యానోడ్ పదార్థాన్ని కూడా ఉపయోగిస్తుంది. హువాయి తన తాజా హువాయి P30 సిరీస్‌లో ఇలాంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నదని GizChina నివేదిక పేర్కొంది. హువాయి P30 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కలిగి ఉంటే హువాయి P30 ప్రో 40W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తునాది. దీని తరువాత ఒప్పో 65W ఛార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేయగా షియోమి 100W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. 100W టెక్నాలజీ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని 0 నుండి 100 వరకు కేవలం 17 నిమిషాల్లో ఛార్జ్ చేయగలదు.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790