కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త పోకడులు

Posted By:

టెక్నాలజీ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో రూపుదిద్దుకున్న పలు ప్రత్యేక గాడ్జెట్‌లతో భవిష్యత్ సాంకేతితకను మీకు పరిచయం చేస్తున్నాం...

స్మార్ట్‌వాచ్ :

ఫోన్‌కాల్ వాచీలు ఇప్పుడు అనేక వేరియంట్‌లలో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ తరహ వాచీలలో వాయిస్ కాలింగ్, మెసేజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ ఇంకా మల్టీ మీడియా ఫీచర్లను కలిగి ఉంటాయి.సోనీ, సామ్ సంగ్ వంటి కంపెనీలు ఇప్పటికే స్మార్ట్‌వాచీలను మార్కెట్లో విడుదల చేసాయి.

స్పేర్‌వన్ ఎమర్జెన్సీ ఫోన్:

ఈ ఫోన్ ధర రూ.5367. సిమ్ కార్డ్ లేకుండా ఆపరేట్ చేయవచ్చు. జీఎస్ఎమ్ సెల్‌టవర్ ఆధారంగా ఈ డివైజ్ స్పందిస్తుంది. ఈ వాటర్ ప్రూఫ్ ఫోన్ 15 సంవత్సరాలకు సరిపడా చార్జింగ్‌ను కలిగి ఉంటుంది. డివైజ్‌లో ఏర్పాటు చేసిన వన్-బటన్ ఎమర్జెన్సీ డైలింగ్ వ్యవస్థ అత్యవసర సమయాల్లో మాట్లాడుకోవచ్చు. 10 గంటల టాక్‌టైమ్, బుల్ట్-ఇన్ ఎల్ఈడి టార్చ్‌లైట్ వ్యవస్థ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త పోకడులు

స్మార్ట్‌వాచ్ :

ఫోన్‌కాల్ వాచీలు ఇప్పుడు అనేక వేరియంట్‌లలో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ తరహ వాచీలలో వాయిస్ కాలింగ్, మెసేజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ ఇంకా మల్టీ మీడియా ఫీచర్లను కలిగి ఉంటాయి.

 

కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త పోకడులు

స్పేర్‌వన్ ఎమర్జెన్సీ ఫోన్:

ఈ ఫోన్ ధర రూ.5367. సిమ్ కార్డ్ లేకుండా ఆపరేట్ చేయవచ్చు.  జీఎస్ఎమ్ సెల్‌టవర్ ఆధారంగా ఈ డివైజ్ స్పందిస్తుంది. ఈ వాటర్ప్రూఫ్ ఫోన్ 15 సంవత్సరాలకు సరిపడా చార్జింగ్‌ను కలిగి ఉంటుంది. డివైజ్‌లో ఏర్పాటు చేసిన వన్-బటన్ ఎమర్జెన్సీ డైలింగ్ వ్యవస్థ అత్యవసర సమయాల్లో మాట్లాడుకోవచ్చు. 10 గంటల టాక్‌టైమ్, బుల్ట్-ఇన్ ఎల్ఈడి టార్చ్‌లైట్ వ్యవస్థ.

 

కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త పోకడులు

Transparent TV (ట్రాన్స్ పరెట్ టీవీ)

కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త పోకడులు

Floor Plan Light switch (ఫ్లోర్ ప్లాన్ లైట్ స్విచ్)

కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త పోకడులు

Document Extractor - Combi Monitor

కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త పోకడులు

Combi Monitor (కాంబీ మానిటర్)

కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త పోకడులు

iQ Alarm clock (ఐక్యూ అలారమ్ క్లాక్),

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot