ఔరా అనిపిస్తున్నఆధునిక సాంకేతికత!

|

టెక్నాలజీ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో రూపుదిద్దుకున్న పలు ప్రత్యేక గాడ్జెట్ ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం...

స్పేర్‌వన్ ఎమర్జెన్సీ ఫోన్:

ఈ ఫోన్ ధర రూ.5367. సిమ్ కార్డ్ లేకుండా ఆపరేట్ చేయవచ్చు. జీఎస్ఎమ్ సెల్‌టవర్ ఆధారంగా ఈ డివైజ్ స్పందిస్తుంది. ఈ వాటర్ ప్రూఫ్ ఫోన్ 15 సంవత్సరాలకు సరిపడా చార్జింగ్‌ను కలిగి ఉంటుంది. డివైజ్‌లో ఏర్పాటు చేసిన వన్-బటన్ ఎమర్జెన్సీ డైలింగ్ వ్యవస్థ అత్యవసర సమయాల్లో మాట్లాడుకోవచ్చు. 10 గంటల టాక్‌టైమ్, బుల్ట్-ఇన్ ఎల్ఈడి టార్చ్‌లైట్ వ్యవస్థ.

జీపీఎస్ ట్రాకర్:

ఈ చిత్రంలో కనిపిస్తున్న జీపీఎస్ ట్రాకర్ వ్యవస్థను బయటకు వెళ్లిన సందర్భాల్లో చిన్నారి బూట్లు లేదా పెంపుడు జంతువులకు అనుసంధానించటం ద్వారా వాటి జాడను సులువుగా కనిపెట్టవచ్చు.

ఎల్ఈడి లాన్‌టిర్న్:

ఈ ప్రత్యేకమైన ఎల్ఈడి బల్బ్ వ్యవస్థ ప్రత్యేకమైన వాటర్ ప్రూఫ్ తత్వాన్ని కలిగి ఉంటుంది. త్వరగా రీచార్జ్ చేసుకోవచ్చు. 12గంటల పాటు పనిచేస్తుంది.

ఫోన్‌కాల్ వాచ్:

ఫోన్‌కాల్ వాచీలు ఇప్పుడు అనేక వేరియంట్‌లలో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ తరహ వాచీలలో వాయిస్ కాలింగ్, మెసేజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ ఇంకా మల్టీ మీడియా ఫీచర్లను కలిగి ఉంటాయి.

ఔరా అనిపిస్తున్నఆధునిక సాంకేతికత!

ఔరా అనిపిస్తున్నఆధునిక సాంకేతికత!

స్పేర్‌వన్ ఎమర్జెన్సీ ఫోన్ (spareone emergency phone):

ఈ ఫోన్ ధర రూ.5367. సిమ్ కార్డ్ లేకుండా ఆపరేట్ చేయవచ్చు. జీఎస్ఎమ్ సెల్‌టవర్ ఆధారంగా ఈ డివైజ్ స్పందిస్తుంది. ఈ వాటర్ ప్రూఫ్ ఫోన్ 15 సంవత్సరాలకు సరిపడా చార్జింగ్‌ను కలిగి ఉంటుంది. డివైజ్‌లో ఏర్పాటు చేసిన వన్-బటన్ ఎమర్జెన్సీ డైలింగ్ వ్యవస్థ అత్యవసర సమయాల్లో మాట్లాడుకోవచ్చు. 10 గంటల టాక్‌టైమ్, బుల్ట్-ఇన్ ఎల్ఈడి టార్చ్‌లైట్ వ్యవస్థ.

ఔరా అనిపిస్తున్నఆధునిక సాంకేతికత!

ఔరా అనిపిస్తున్నఆధునిక సాంకేతికత!

జీపీఎస్ ట్రాకర్(Gps tracker):

ఈ చిత్రంలో కనిపిస్తున్న జీపీఎస్ ట్రాకర్ వ్యవస్థను బయటకు వెళ్లిన సందర్భాల్లో చిన్నారి బూట్లు లేదా పెంపుడు జంతువులకు అనుసంధానించటం ద్వారా వాటి జాడను సులువుగా కనిపెట్టవచ్చు.

ఔరా అనిపిస్తున్నఆధునిక సాంకేతికత!
 
ఔరా అనిపిస్తున్నఆధునిక సాంకేతికత!

ఎల్ఈడి లాన్‌టిర్న్

ఈ ప్రత్యేకమైన ఎల్ఈడి బల్బ్ వ్యవస్థ ప్రత్యేకమైన వాటర్ ప్రూఫ్ తత్వాన్ని కలిగి ఉంటుంది. త్వరగా రీచార్జ్ చేసుకోవచ్చు. 12గంటల పాటు పనిచేస్తుంది.

ఔరా అనిపిస్తున్నఆధునిక సాంకేతికత!

ఔరా అనిపిస్తున్నఆధునిక సాంకేతికత!

ఫోన్‌కాల్ వాచ్:

ఫోన్‌కాల్ వాచీలు ఇప్పుడు అనేక వేరియంట్‌లలో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ తరహ వాచీలలో వాయిస్ కాలింగ్, మెసేజింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ ఇంకా మల్టీ మీడియా ఫీచర్లను కలిగి ఉంటాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X