జీమెయిల్ క్రొత్త ఫీచర్ 'Background Send' సింప్లీ సూపర్...

Posted By: Super

జీమెయిల్ క్రొత్త ఫీచర్ 'Background Send' సింప్లీ సూపర్...

మనం మెయిల్‌కి జతచెయ్యబడిన అటాచ్మెంట్‌లు పెద్దవిగా ఉండటం లేదా సర్వర్లు నెమ్మదిగా ఉండటం వలన మెయిల్ పంపటానికి కొంత సమయం పట్టవచ్చు, అప్పటి వరకు మనం వేచి ఉండవలసి వస్తుంది. అయితే జీమెయిల్ క్రొత్త ఫీచర్ Background Send ని ఎనేబుల్ చెయ్యటం వలన 'Send' క్లిక్ చేస్తే పంపవలసిన మెయిల్ బ్యాక్ గ్రౌండ్ లో పంపబడుతుంది ఇక మనం వేరే మెయిల్ కంపోజ్ లేదా చదవటం ఇతరత్రా పనులు చేసుకోవచ్చు. అయితే మెయిల్ బ్యాక్ గ్రౌండ్ పంపటం పూర్తి అయ్యేవరకు జీమెయిల్ లాగిన్ చేసే ఉండాలి. దీనికి సంబంధించినటువంటి స్లైడ్స్ మీకోసం ప్రత్యేకంగా...

1. Sending in the Background


2. There was a problem sending your message


3. Your message has been sent

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot