Just In
- 6 hrs ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 8 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 13 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 1 day ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- News
SI: పోలీసు జీపులో ఎస్ఐ చెవ్వు కొరికోసి తినేయాలని ప్రయత్నించాడు. ఏం జరిగిందంటే ?
- Movies
Writer Padmabhushan Day 2 collections రెండో రోజు పెరిగిన కలెక్షన్లు.. సుహాస్ మూవీకి భారీ రెస్పాన్స్
- Sports
ఏమబ్బా అశ్విన్.. ఆట మొదలవ్వకముందే భయపెడుతున్నావ్ కదా: వసీం జాఫర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కంప్యూటర్‌కు బంధువులా పుట్టుకొచ్చిన పెన్‌డ్రైవ్ చూడటానికి చిన్నగా కనిపించినప్పటికి తన సామర్ధ్యాన్ని బట్టి జీబీల కొలది డాటాను భద్రపరుచుకుంటుంది. 2జీ, 4జీ, 8జీబి, 16జీబి ఇలా అనేక మెమరీ వేరింయట్‌లలో ఈ పెన్‌డ్రైవ్‌లు లభ్యమవుతున్నాయి. గ్యాడ్జెట్‌ల వాడుకలో భాగంగా కొత్తదనం కోసం పరితపిస్తున్న నేపధ్యంలో పెన్‌డ్రైవ్‌ల్లోనూ కొత్త మోడళ్లు పుట్టుకొచ్చాయి. వాటిలో పలు ప్రత్యేక మోడళ్లను ఈ క్రింద గ్యాలరీలో చూడొచ్చు.....
పెన్‌డ్రైవ్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు? - మీరు ఎంపిక చేసుకున్నపెన్‌డ్రైవ్ మీద సీరియల్ నెంబర్‌ను దాని సీల్డ్ కవర్ పై ఉన్న నెంబర్‌తో పోల్చి చూసుకోవాలి. నెంబరు విషయంలో ఏమాత్రం తేడా ఉన్నా, అసలు నెంబరే లేకున్నా అది నకిలీదని నిర్థారణకు వచ్చేయచ్చు. నకిలీ పెన్‌డ్రైవ్‌ల పై సీరియల్ నెంబర్లు ఉండవు. నాసిరకం ప్లాస్టిక్‌ను ఉపయోగించటం చేత పెన్‌డ్రైవ్‌లు తక్కువ బరువును కలిగి ఉంటాయి. కాబట్టి బరువు విషయంలోనూ ఓ కన్నేసి ఉంచండి. - అలాగే పెన్‌డ్రైవ్ మీద ఉన్న లోగోను స్ర్కాచ్ చేసి చూడిండి అది తొలగిపోయినట్లయితే ఖచ్చితంగా ఆ పెన్‌డ్రైవ్ నకిలీదే. కంపెనీ పెన్‌డ్రైవ్‌లపై ముద్రించిన లోగో చెక్కు చెదరదు.
పలు క్రియేటివ్ పెన్‌డ్రైవ్ మోడల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!

కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
కొత్త పెన్‌డ్రైవ్ మోడల్స్!!
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470