ఐఆర్‌సీటీసీ Vikalpతో వెయిటింగ్ లిస్ట్ బాధలుండవు

వెయిట్ లిస్టింగ్‌లో ఉండే ప్యాసెంజర్లకు మేలు చేకూర్చే విధంగా రూపొందించబడిన Vikalp గురించి ఆసక్తికర విషయాలు..

|

'Vikalp' పేరుతో సరికొత్త రిజర్వేషన్ సిస్టంను ఇండియన్ రైల్వేస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆల్టర్‌నేట్ ట్రెయిన్ అకామిడేషన్ స్కీమ్ ఏప్రిల్ 1, 2017 నుంచి అమలులోకి వచ్చింది. వెయిట్ లిస్టింగ్‌లో ఉండే ప్యాసెంజర్లకు మేలు చేకూర్చే విధంగా రూపొందించబడిన Vikalp గురించి ఆసక్తికర విషయాలు..

ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకునే వారికే..

ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకునే వారికే..

ఈ Vikalp స్కీమ్ అనేది ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది.

వెయిట్ లిస్టింగ్‌లో ఉండే ప్యాసెంజర్లు ఉపయోగించుకోవచ్చు..

వెయిట్ లిస్టింగ్‌లో ఉండే ప్యాసెంజర్లు ఉపయోగించుకోవచ్చు..

వెయిట్ లిస్టింగ్‌లో ఉండే ప్యాసెంజర్లు మాత్రమే Vikalp స్కీమ్‌ను సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. టికెట్ confirm అయిన వారికి ఈ స్కీమ్ వర్తించదు.

PNR statusను చెక్ చేసుకోవల్సి ఉంటుంది

PNR statusను చెక్ చేసుకోవల్సి ఉంటుంది

Vikalp స్కీమ్‌ను ఆప్ట్ చేసుకోవాలనుకునే వెయిట్ లిస్టెడ్ ప్యాసెంజర్లు చార్ట్ ప్రిపేర్ అయిన తరువాత PNR statusను చెక్ చేసుకోవల్సి ఉంటుంది.

Vikalp ఎలా పనిచేస్తుందంటే..?

Vikalp ఎలా పనిచేస్తుందంటే..?

మీరు విజయవాడ నుంచి బెంగుళూరుకు టికెట్ బుక్ చేసుకున్నా రనుకుందాం. చాట్ ప్రిపేర్ అయ్యింది. అయితే మీ టికెట్ confirm కాలేదు. ఇదివరుకు లాగా ఇప్పుడు మీరు  దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆ ట్రెయిన్ తరువాత విజయవాడ నుంచి బెంగుళూరు వైపు వెళ్లే ట్రెయిన్‌లలో మీకు Sleeper, 3AC, 2AC, ఇంకా లక్ ఉంటే 1ACలో కూడా మీకు బెర్త్ దొరకొచ్చు. దీని కోసం మీరు అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

స్ఎంఎస్ రూపంలో మీకో ఆప్షన్..

స్ఎంఎస్ రూపంలో మీకో ఆప్షన్..

చార్ట్ ప్రిపేర్ అయ మీకు టికెట్ confirm కాని పక్షంలో Vikalp స్కీమ్‌ను ఉపయోగించుకునేందుకుగాను ఎస్ఎంఎస్ రూపంలో మీకు ఆప్షన్ వస్తుంది. ఈ
ఎస్ఎంఎస్‌లో confirm, cancel అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.

ఇక్కడ మీకు రెండు అవకాశాలు..

ఇక్కడ మీకు రెండు అవకాశాలు..

confirm ఆప్షన్ మీరు ఎంపిక చేసుకున్నట్లయితే Vikalp స్కీమ్‌‌కు మీరు అర్హులవుతారు. cancel ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే టికెట్ క్యాన్సిల్ కాబడి క్యాన్సిల్ ఛార్జీలు పోనూ మిగిలిన మొత్తం రీఫండ్ కాబడుతుంది.

Vikalp ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నవారు..

Vikalp ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నవారు..

Vikalp ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నవారు ఇంతకు ముందు Sleeper టికెట్‌ను బుక్ చేసుకున్నట్లయితే అదనపు ఛార్జీ చెల్లించి 3A, 2A, 1Aలలోకి మారే వీలుంటుంది. ఒకవేళ టికెట్ ఆటోమెటిక్‌గా అప్‌డేట్ అయితే మాత్రం ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Best Mobiles in India

English summary
New Rail Reservation System, Vikalp: 7 Things To Know. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X