వాటర్ ఫ్రూప్‌‌తో రూ. 2000 నోట్లు, దుమ్మురేపుతున్న వీడియో

Written By:

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లు వాటర్ ఫ్రూప్ తో వచ్చాయా..నీటితో ఎంత తడిసినా దానికి ఏమీ కాదా.?ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. రూ. 500, రూ. 1000 నోట్లు బ్యాన్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త నోట్లపై వచ్చిన టెస్టింగ్ వీడియో సంచలనం రేపుతోంది. మీరూ ఓ లుక్కేయండి.

పేటీఎమ్ దుమ్మురేపింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వివిధ రకాలుగా

రూ .2000 నోట్లు దక్కించుకున్న వారు వాటిని మార్చుకునేందుకు నానా కష్టాలు పడుతుండగా, కొందరు వీటిని వివిధ రకాలుగా పరీక్షిస్తున్నారు.

రెండు చేతుల్లోకి తీసుకుని నలిపేసి

కొత్త నోటు నలుగుతుందా, లేదా అని ఒకరు పరీక్షించారు. రూ. 2000 నోటును రెండు చేతుల్లోకి తీసుకుని నలిపేసి, మళ్లీ సరిచేశారు. కాని దానికి ఏం కాలేదని రుజువైంది.

కడుగుతున్న వీడియో

ఇక కొత్తగా ప్రజల చేతుల్లో కళకళలాడుతున్న రెండువేల నోటును కడుగుతున్న వీడియో ఒకటి నెట్ లో చక్కర్లు కొడుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ధారాళంగా పడుతున్న నీటి కింద

ట్యాప్ లోంచి ధారాళంగా పడుతున్న నీటి కింద రూ .2000 నోటును ఒక వ్యక్తి కడుగుతున్న వీడియో ఒకటి సంచలనం రేపుతోంది.

పాత నోట్లతో పోలిస్తే త్వరగా పొడిగా

తడిసిన రూ. 2000 నోటు రంగు వెలిసిపోలేదు. అంతేకాదు మామూలు కాగితం, పాత నోట్లతో పోలిస్తే త్వరగా పొడిగా మారింది. పాత నోట్లతో పోలిస్తే రూ. 2000 మెరుగ్గా ఉందని ఈ వీడియోల ద్వారా ప్రయోత్మకంగా నిరూపించారు.

సోషల్ మీడియా షేర్ అయిన క్షణాల్లో వైరల్

ఎవరు..ఎక్కడ చేశారు అనేవివరాలు తెలియనప్పటికీ .. ఆదివారం సోషల్ మీడియా షేర్ అయిన క్షణాల్లో వైరల్ అయిది. లక్షల కొద్దీని వ్యూస్ ను సొంతం చేసుకుంటూ యూ ట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది.

ట్రెండింగ్ టాపిక్‌

ఫేస్‌బుక్ లాంటి ఇతర సోషల్ మీడియాలలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. యూట్యూబ్ లో ఈ వీడియోలను లక్షలాది మంది వీక్షించడం విశేషం.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
New Rs. 2000 Note hits youtube with million views read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot