వచ్చేసింది సెల్ఫీ మిర్రర్

Posted By:

వచ్చేసింది సెల్ఫీ మిర్రర్

ఆ ప్రత్యేకమైన అద్దం ముందు నిలుచొని మీకు నచ్చిన ఫోజు ఇస్తే చాలు వెబ్ క్యామ్ వ్యవస్థతో కూడిన ఆ టూ-వే మిర్రర్ మీ అందమైన సెల్ఫీని మరింత అందంగా క్యాప్చుర్ చేసి సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో పోస్ట్ చేసేస్తుంది.

వచ్చేసింది సెల్ఫీ మిర్రర్

డిజిటల్ ఐస్ట్రాటజీ ల్యాబ్స్ అనే డిజిటల్ ఏజెన్సీ S.E.L.F.I.E పేరుతో ఈ సెల్ఫీ ఎన్‌హాన్సింగ్ లైవ్ ఫీడ్ ఇమేజ్ ఇంజన్‌ను వృద్ది చేసింది. ప్రత్యేకమైన ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌తో పాటు ఓ వెబ్ క్యామ్ అలానే ప్రత్యేకమైన ఎల్ఈడి లైట్ వ్యవస్థను ఈ టూ-వే మిర్రర్ వెనుక భాగంలో నిక్షిప్తం చేసారు.

English summary
New Selfie-Mirror Takes Your Selfies And Posts Them On Social Networks. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot