నికాన్ ఫిర్మ్వెర్ కొత్త అప్డేట్ తొ Z7,Z6 కెమెరాలు

ఈ సంవత్సరం జనవరిలో నికాన్ ఫిర్మ్వెర్ మీద పని చేస్తుందని ప్రకటించింది అది Z7 మరియు Z6 ఫుల్ ఫ్రేమ్ మిర్రర్ లెస్ కెమెరా మరియు ఐ డిటెక్షన్ వంటి కొత్త ఫీచర్స్ లను జతచేసింది.

|

ఈ సంవత్సరం జనవరిలో నికాన్ ఫిర్మ్వెర్ మీద పని చేస్తుందని ప్రకటించింది అది Z7 మరియు Z6 ఫుల్ ఫ్రేమ్ మిర్రర్ లెస్ కెమెరా మరియు ఐ డిటెక్షన్ వంటి కొత్త ఫీచర్స్ లను జతచేసింది.

nikon z7 and z6 cameras to get eye detection firmware update in may

ఆ ఫిర్మ్వెర్ ఇప్పుడు సిద్ధంగా ఉంది మే 16 నుంచి అందుబాటులో ఉంటుంది అని నికాన్ చెప్పింది.

15 సెకనుల వీడియో

15 సెకనుల వీడియో

నికాన్ యొక్క కొత్త అప్డేట్ గురించి 15 సెకనుల వీడియో యూరోపియన్ మరియు ఆసియా YouTube ఛానెల్ల ద్వారా ప్రకటన చేయబడింది. ఈ వీడియో కేవలం టీజర్ మాత్రమే ఇందులో ఐ ఆటోఫోకస్ (AF) గురించి ఎటువంటి సమాచారం అందించలేదు.Z7 మరియు Z6 త్వరలో రిలీజ్ అవుతాయి అని తెలిపింది అయితే ఫిర్మ్వెర్ విడుదలకు సంబంధించిన తేదీ క్రింద పేర్కొనబడింది.

 ఫుల్ ఫ్రేమ్ మిర్రెస్లెస్ కెమెరాలు

ఫుల్ ఫ్రేమ్ మిర్రెస్లెస్ కెమెరాలు

జనవరిలో రిలీజ్ చేసిన ప్రకటనలో ఫుల్ ఫ్రేమ్ మిర్రెస్లెస్ కెమెరాలు RAW వీడియో అవుట్పుట్ కోసం మద్దతు పొందుతాయని నికాన్ హామీ ఇచ్చారు అది ATOMOS నింజా V తో మానిటర్ రికార్డర్ను ProRes RAW కోడె ఉపయోగించి షూట్ చెయవచ్చు.

CFexpress మెమరీ కార్డులు

CFexpress మెమరీ కార్డులు

తరువాతి తరం CFexpress మెమరీ కార్డులు (ZQD కార్డులు Z సిరీస్ కెమెరాలు అదే పరిమాణంలొ ఉంటాయి) కూడా జోడించబడతాయి, కానీ ఈ రెండు లక్షణాలు క్రొత్త నికాన్ ఫిర్మ్వెర్ విడుదల మాత్రం మే నెలలొనే .

నికాన్Z6 స్పెసిఫికేషన్స్ :

నికాన్Z6 స్పెసిఫికేషన్స్ :

సెన్సార్ -- 24.5-megapixel full-frame సెన్సార్
బరస్ట్ స్పీడ్ -- up to 12 fps (5.5 fps with viewfinder)
షట్టర్ స్పీడ్ -- 1/8000 to 30 sec
ISO -- 100 - 51,200
ఆటో ఫోకస్ --- 273-point hybrid phase-detection contrast AF with AF assist beam;detection range -2 to +19 EV
ఇమేజ్ స్టెబిలైజేషన్ --- 5-axis సెన్సార్ -shift స్టెబిలైజేషన్
వీడియో -- 4K at 30 fps (up to about 30 minutes)
వ్యూ ఫైండర్ -- .5-inch 3690k-dot OLED ఐ సెన్సార్
Price -- $2,000

నికాన్Z7 స్పెసిఫికేషన్స్:

నికాన్Z7 స్పెసిఫికేషన్స్:

సెన్సార్ ------ 45.7-megapixel full-frame సెన్సార్
బరస్ట్ స్పీడ్ ------ up to 9 fps (5.5 fps with viewfinder)
షట్టర్ స్పీడ్ ------ 1/8000 to 30 sec.
ISO ------- 100-25,600
ఆటో ఫోకస్ ----- 493-point hybrid phase-detection contrast AF with AF assist beam; detection range -1 to +19 (-4 to +19 EV with low light AF mode)
ఇమేజ్ స్టెబిలైజేషన్----- 5-axis సెన్సార్ -shift-స్టెబిలైజేషన్
వీడియో ------ 4K at 30 fps (up to about 30 minutes)
వ్యూ ఫైండర్ ----- .5-inch 3690k-dot OLED ఐ సెన్సార్
Price --- $3,400

Best Mobiles in India

English summary
nikon z7 and z6 cameras to get eye detection firmware update in may

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X