కుర్రోళ్లు... చూస్తే ఆగలేరు (గ్యాలరీ)

Posted By: Prashanth

కుర్రోళ్లు... చూస్తే ఆగలేరు (గ్యాలరీ)

 

యువత అధికంగా ఆసక్తిచూపే వినోదం.. వ్యాయామం ఇలా అనేక జీవనశైలి విభాగాల్లో టెక్నాలజీ ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందింది. అది ఎంతలా అంటే... ఈ ఫోటో గ్యాలరీ చూస్తే మీకే అర్థమవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

wav-wireless-mp3-player-1

wav-wireless-mp3-player-1

nike-ipod-sport-kit-2

nike-ipod-sport-kit-2

sport-phone-3

sport-phone-3

beat-4

beat-4

straphand-pedometer-5

straphand-pedometer-5

mp3-player-creative-6

mp3-player-creative-6

mark-of-fitness-exercise-monitor-7

mark-of-fitness-exercise-monitor-7

philips-fluid-smartphone-8

philips-fluid-smartphone-8

samsung-bracelet-cell-phone-9

samsung-bracelet-cell-phone-9
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1.) వేవ్ వైర్‌లెస్ ఎంపీ3 ప్లేయర్ (Wav wireless MP3 player): ఈ వైర్‌లెస్ ఎంపీత్రీ ప్లేయర్‌ను ధరించి ఈత కొడుతూ మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

2.) నైక్+ ఐపోడ్ స్పోర్ట్ కిట్ (Nike + iPod Sport kit): రన్నర్లు ఇంకా ఇతర క్రీడాకారుల కోసం ఈ స్పోర్ట్ కిట్‌ను డిజైన్ చేశారు. ఈ యూజర్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్ పరిగెత్తే సమయంలో ఖర్చుయిన క్యాలరీలను సూచిస్తుంది.

3.) స్పోర్ట్ ఫోన్ (Sport Phone): ఈ స్పోర్ట్ ఫోన్ బాస్కెట్ బాల్ ఆటగాళ్లకు ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ శరీరం నుంచే చార్జ్ అవుతుంది.

4.) బీట్ (Beat): ఈ కూల్ జాకెట్‌లో ఎంపీత్రీ ప్లేయర్ ఆలారమ్ క్లాక్ వంటి ప్రత్యేక స్పెసిఫికేషన్‌లు ఒదిగి ఉన్నాయి. ఈ జాకెట్‌ను ధరించిన వారికి చెమట దరిచేరదు ఎప్పుడు ఉల్లాసంగా ఉంటారు.

5.) స్ట్రాప్ హ్యాండ్ స్పీడో మీటర్ (Straphand pedometer): ఈ ఎలక్ట్రానిక్ డివైజ్ ఆటగాడి ప్రతి కదలికను పరిశీలిస్తుంది.

6.) ఎంపీత్రీ ప్లేయర్ క్రియేటివ్ (MP3 Player Creative): సైకిలింగ్ ఇష్టపడే వారికి ఈ క్రియేటివ్ ఎంపీత్రీ ప్లేయర్ ఉత్తమ ఎంపిక. ఈ యూజర్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్ సురక్షిత సైకిలింగ్‌కు తోడ్పడుతుంది.

7.) మార్క్ ఆఫ్ ఫిట్‌నెస్ ఎక్సర్‌సైజ్ మానిటర్ ( Mark of Fitness Exercise Monitor): ఈ ఫిట్‌నెస్ మానిటర్ వ్యాయామ సమయంలో ఖర్చుచేసిన క్యాలరీలను సూచిస్తుంది. ఈ డివైజ్‌ను ఉపయోగించే ముందు పూర్తి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.

8.) ఫిలిప్స్ ఫ్లూయిడ్ స్మార్ట్‌ఫోన్ (Philips Fluid Smartphone): బ్రాస్లెట్ తరహాలో రూపొందించబడిన ఈ స్మార్ట్‌ఫోన్ స్టైల్ ఇంకా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఈ గాడ్జెట్‌లో ఉపయోగించిన ఫ్లెక్సిబుల్ వోఎల్ఈడి డిస్‌ప్లేను ఎటు కావలంటే అటు వంపుకోవచ్చు.

9.) సామ్‌సంగ్ బ్రాస్లెట్ సెల్‌ఫోన్ (Samsung bracelet cell phone): ఈ బ్రాస్లెట్ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ డిజైన్ చేసింది. ఫోన్ క్రిందపడినా చెక్కుచెదరకుండా రోబస్ట్ పదార్ధాన్ని వినియోగించారు. వోఎల్ఈడి టచ్‌స్ర్కీన్ ఆకట్టుకుంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot