టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా వారసుడి ఎంపికపై ఇంకా సస్పెన్స్
oi
-Staff
By Super

రతన్ వారసుడి ఎంపిక కోసం టాటా సన్స్ ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయన సవతి సోదరుడు నోయల్ టాటానే తదుపరి చైర్మన్ అయ్యే అవకాశాలున్నట్లు భావిస్తున్నప్పటికీ, బయటి ప్రొఫెషనల్స్ పేర్లను కూడా కమిటీ పరిశీలిస్తోంది. 72 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యానికి సారధ్యం వహిస్తున్న రతన్ టాటా వచ్చే ఏడాది డిసెంబర్‌లో రిటైర్ కానున్నారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications