Home
News

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఇక డిస్కౌంట్లు ఉండవు, కొత్త పాలసీ వచ్చేస్తోంది!

ఆన్‌లైన్ షాపింగ్ అంటే ముందుకు మనకు గుర్తుకు వచ్చేది డీల్స్ ఇంకా డిస్కౌంట్స్. ఈ-కామర్స్ రంగాన్ని అందనంత ఎత్తుకు తీసుకువెళ్లిన ఈ ఆన్‌లైన్ డిస్కౌంట్స్ త్వరలో కనుమరుగు కాబోతున్నాయి.

ఆన్‌లైన్ షాపింగ్ అంటే ముందుకు మనకు గుర్తుకు వచ్చేది డీల్స్ ఇంకా డిస్కౌంట్స్. ఈ-కామర్స్ రంగాన్ని అందనంత ఎత్తుకు తీసుకువెళ్లిన ఈ ఆన్‌లైన్ డిస్కౌంట్స్ త్వరలో కనుమరుగు కాబోతున్నాయి. ఇండియన్ ఈ-కామర్స్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీలో భారీ మార్పులు చోటుచేసుకోవటంతో అమెజాన్, ఫిప్ల్‌కార్ట్ వంటి దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలు తమ బిజినెస్ మోడల్‌ను మార్చుకోబోతున్నాయి. త్వరలో అమల్లోకి రాబోతోన్న నూతన విధివిధానాల కారణంగా ఈ-కామర్స్ రంగంలో చోటుచేసుకోబోతోన్న విప్లవాత్మక మార్పులను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ కరెంటు ఇష్యూకు సంబంధించి...

ఈ కరెంటు ఇష్యూకు సంబంధించి...

ఈ కరెంటు ఇష్యూకు సంబంధించి ఓ సీనియర్ ప్రభుత్వాధికారి ‘ద ఎకనమిక్స్ టైమ్స్‌' మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం డిస్కౌంట్స్‌ను గుప్పించే విషయంలో చాలా వరకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ నిబంధనలను విరుద్థంగా వ్యవహరిస్తున్నాయంటూ అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయట. త్వరలోనే ఈ డిస్కౌంట్స్ విషయంలో కఠినతరమైన నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి.

 ఈ-కామర్స్ పోర్టల్స్‌లో మాత్రమే విక్రయిస్తున్నాయి...

ఈ-కామర్స్ పోర్టల్స్‌లో మాత్రమే విక్రయిస్తున్నాయి...

ప్రస్తుతం మనం చూసినట్లయితే చాలా వరకు బ్రాండ్స్ తమ మొత్తం ప్రొడక్ట్స్‌ను కేవలం ఈ-కామర్స్ పోర్టల్స్‌లో మాత్రమే విక్రయిస్తున్నాయి. త్వరలో ఈ ప్రాసెస్ మారబోతోంది. తాజా విధి విధానాలతో ఏదైనా బ్రాండ్ ఒక మార్కెట్ ప్లేస్‌లో కేవలం 25శాతం కంటే ఎక్కువ ప్రొడక్ట్స్‌ను విక్రయించేందుకు ఆస్కారం ఉండదు.

 

 

ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీకి సంబంధించి...

ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీకి సంబంధించి...

ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన తాజా నిబంధనలు నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు తమ బిగ్ సేల్స్‌ను తగ్గించుకునే అవకాశం ఉంది. తాజా నిబంధనలు నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఏదైనా బ్రాండ్‌లో పెట్టుబడులు పెట్టి దానిని కంట్రోల్ చేస్తున్నట్లయితే ఇక పై ఆ బ్రాండ్ తాలూకా ప్రొడక్ట్స్‌ను తమ ప్లాట్‌ఫామ్‌లలో విక్రయించకూడదు. దీందో ఫ్రీ డెలివరీస్ అనేవి సాధ్యపడకపోవచ్చు.

 కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1, 2019 నుంచి...

కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1, 2019 నుంచి...

ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీకి సంబంధించిన కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1, 2019 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. తాజా నిబంధనలతో షాప్ కీపర్స్ అలానే బ్రిక్ అండ్ మోర్టార్ రిటైలర్స్ కు మరింత లబ్థి చేకూరనుంది. ఫ్లిప్‌కార్ట్‌ను 16 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్న వాల్‌మార్ట్‌కు తాజా పరిణామాలు మింగుడుపడేలా లేవు.

Best Mobiles in India

English summary
No more heavy discounts, offers on Amazon, Flipkart: 11 things to know.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X